అధిక బ‌రువు తగ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

అధిక బ‌రువు స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీని బారి నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జిమ్‌లు చేయ‌డం, యోగా, వాకింగ్‌, ఇత‌ర వ్యాయామాలు చేయ‌డం.. డైటింగ్‌.. వంటివి పాటిస్తున్నారు. అయితే వీటితోపాటు కింద తెలిపిన సూచ‌న‌ల‌ను కూడా పాటించాలి. అప్పుడే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌గలుగుతారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు నిత్యం అన్ని ర‌కాల పోష‌కాలు అందేలా చూసుకోవాలి. … Read more

Pacha Karpuram : ప‌చ్చ క‌ర్పూరానికి అంత శ‌క్తి ఉందా.. ఇలా చేస్తే ధ‌నాక‌ర్ష‌ణ క‌లుగుతుంది..!

Pacha Karpuram : పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉందని చాలా మందికి తెలియదు. ఇంట్లో దుష్ట శక్తుల్ని తొలగించడానికి పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది. పచ్చ కర్పూరం నుండి సువాసన వస్తుంది. ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టడం వలన లక్ష్మీ దేవి ఆ ఇంట ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ వుంటారు. అలాంటి వారు ఈ విధంగా పచ్చకర్పూరంని ఉపయోగిస్తే మంచిది. లక్ష్మీ దేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని … Read more

వృద్ధుడిపై అడ‌వి పంది దాడి.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు వింతలు, విచిత్రాలు కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కనపడే వాటిని నెట్టింట విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం.. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వాటిని చూసి ఫన్నీగా ఉంటే నవ్వుకుంటూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు భయంకరమైన వీడియోలు కూడా కనపడతాయి. … Read more

క‌డుపులో మంట‌గా ఉందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో అసిడిటీ కూడా ఒక‌టి. దీని వ‌ల్ల క‌డుపులో మంట‌గా ఉంటుంది. ఏమీ స‌హించ‌దు. అసిడిటీ అనేక కార‌ణాల వ‌స్తుంది. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇది వ‌స్తే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. అయితే దీన్ని త‌గ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. అలా కాకుండా కింద తెలిపిన స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. అసిడిటీని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ … Read more

Jabardasth Naresh : జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ అస‌లు వ‌య‌స్సు ఎంతో తెలుసా ? ఆయ‌న గురించి తెలిస్తే బాధ‌ప‌డ‌తారు..!

Jabardasth Naresh : బుల్లితెర‌పై ఎంతో స‌క్సెస్ అయిన జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో చాలా మంది క‌మెడియ‌న్లు త‌మ స‌త్తా చాటారు. కొంద‌రు సినిమాల్లోనూ చాన్స్‌ల‌ను ద‌క్కించుకుంటున్నారు. ఇక కొంద‌రు ఈ షో ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యారు. అలాంటి క‌మెడియ‌న్ల‌లో న‌రేష్ ఒక‌రు. ఈయ‌న చేసే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఈయ‌న కామెడీ టైమింగ్‌తోపాటు పంచ్‌ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్ చేసే కామెడీ … Read more

రైలులో ఫుట్ బోర్డింగ్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి విన్యాసాలు.. పిల్ల‌ర్ ఢీకొట్టింది.. వీడియో..

ఒక యువకుడు రైల్లో ప్రయాణిస్తూ ఎంట్రీ డోర్ దగ్గర డాన్స్ చేశాడు అయితే చేస్తున్నప్పుడు బయట ఉన్న పిల్లర్ కు తగిలి ట్రైన్ బయట పడిపోయాడు అయితే ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిలాష్ అనే 16 ఏళ్ల అబ్బాయి చెన్నైలో మాధవరంలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. ఈ యువకుడు ఎలక్ట్రిక్ ట్రైన్ లో ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాడు. ఓ రోజు వెళ్తుండగా డాన్స్ చేస్తూ అతని ఫోన్లో … Read more

అల వైకుంఠ పుర‌ములో మూవీ ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

స్టైల్ స్టార్‌గా.. త‌రువాత ఐకాన్ స్టార్‌గా అల‌రిస్తున్న అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేశారు. ఒక్కో చిత్రం భిన్న‌మైన క‌థాంశంతో కూడుకుని ఉంటుంది. అలాగే మిగిలిన హీరోల‌కు భిన్నంగా బ‌న్నీ భిన్న‌మైన పాత్ర‌లు చేస్తుంటాడు. ఇక ఈయ‌న కెరీర్‌లో వ‌చ్చిన చిత్రాల్లో ఒక‌టి.. అల వైకుంఠ‌పుర‌ములో. ఈ మూవీ బ‌న్నీ కెరీర్‌లోనే అత్య‌ధికంగా వ‌సూళ్లు చేసిన రెండో చిత్రంగా నిలుస్తుంది. ముందు స్థానంలో … Read more

Jeera Water : జీల‌క‌ర్ర నీళ్ల‌ను ఇలా తాగండి చాలు.. కొవ్వు వేగంగా కరిగి బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

Jeera Water : ప్ర‌తి వంట‌లోనూ ఉప‌యోగించే దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మ‌న ఆరోగ్యానికి కూడా జీల‌క‌ర్ర ఎంతో మేలు చేస్తుంది. జీలక‌ర్ర‌లో థైమాల్ అనే రసాయ‌న స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే జీర్ణ‌ర‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. అలాగే జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ చాలా సుల‌భంగా క‌రిగిపోతుంది. జీల‌క‌ర్ర‌లో … Read more

దూడను చంపిన చిరుత పులి.. వీడియో వైరల్..!

జున్నార్ లో చిరుత పులి దాడులు ఎక్కువ అవుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో కనిపించాయి. పూణేలో నివసించేవాళ్లు భయపడుతున్నారు. అక్టోబర్ 8న అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది, చిరుత పులి దూడను వెంటాడింది. ఇంటి బయట కట్టిన దూడను చంపడానికి ప్రయత్నం చేసి దగ్గర్లో ఉన్న పొలాలలోకి లాక్కొని వెళ్లి చంపింది. అంతేకాకుండా చిరుత పులి అడుగులను కూడా స్థానికులు ఎక్కువగా గమనిస్తున్నారు. ఇదంతా మంజరి కొలవాడి ప్రాంతంలో జరిగింది. పూణేలో దీనికి సంబంధించిన … Read more

డ‌యాబెటిస్ స‌మ‌స్య ఆరంభంలో ఉంటే.. క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ఇది వ‌చ్చిన త‌రువాత బాధ‌ప‌డ‌డ‌కం క‌న్నా రాక‌ముందే జాగ్ర‌త్తలు తీసుకోవాలి. ముఖ్యంగా టైప్ 2 రాకుండా జాగ్రత్త ప‌డాలి. ఎందుకంటే టైప్ 1 డ‌యాబెటిస్ అయితే వంశ పారంప‌ర్యంగా వ‌స్తుంది. కానీ టైప్ 2 డ‌యాబెటిస్ అయితే పూర్తిగా మ‌న జీవ‌న విధానం అస్త‌వ్యస్తంగా ఉండ‌డం వ‌ల్లే వ‌స్తుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌మీదే ఉంటుంది. ఇక … Read more