శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే లేనిపోని సమస్యలు ఉత్పన్నం కావడం జరుగుతుంది. అధిక బరువు.. ఎన్నో ప్రాణాంతక సమస్యల్ని పెంచుతుంది. దీని కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నిపుణుల ప్రకారం బరువు తగ్గాలంటే మెటబాలిజం సరిగ్గా ఉండాలి.బయట ప్రదేశాలలో తినే ఆహారం, చిరుతిళ్లుతో పాటు విశ్రాంతి లేకుండా పని చేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల అనవసరమైన కొవ్వు మన శరీరంలోనే ఉండి సమస్యలకు దారి తీస్తుంది. మనం ఎక్కువ ఆహారం తీసుకున్నా సరే కొవ్వు … Read more