Nandivardhanam Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చి పెంచుకోండి.. ఎందుకంటే..?

Nandivardhanam Plant : మ‌నం ఎన్నో ర‌కాల పూల మొక్క‌లను పెర‌ట్లో పెంచుకుంటాం. కొన్ని ర‌కాల మొక్క‌లు పూలు పూయ‌డ‌మే కాకుండా ఔష‌ధ గుణాలను కూడా క‌లిగి ఉంటాయని చెప్ప‌వ‌చ్చు. ఇలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క‌ల్లో 5 రెక్క‌ల నందివ‌ర్ధ‌నం మొక్క కూడా ఒక‌టి. దీనినే గరుడ‌వ‌ర్ధ‌నం అని కూడా అంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. ఈ పూలను ఎక్కువగా దైవ‌రాధ‌నకి ఉపయోగిస్తాం. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య … Read more

ఆకుపచ్చ జెండాను తీసి.. కాషాయ జెండాను ఇంటిపై పెట్టిన యువకుడు..!

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో బహ్రైచ్ ప్రదేశంలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆ ప్రదేశంలో గొడవలు జరుగుతున్న సందర్భంలో జరిగింది. ముస్లింలకు చెందిన ఒక ఇంటి పై కప్పు పై కాషాయ జెండాను గోపాల్ మిశ్రా ఏర్పాటు చేశాడు. గోపాల్ మిశ్రా ఆ ఇంటి ఫెన్సింగ్ ధ్వంసం చేసి ఆ ఇంటి పై ఉన్నటువంటి ఆకుపచ్చ జెండాను చింపి … Read more

అల్లంతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అల్లాన్ని త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. అల్లాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వాస్త‌వానికి అల్లం వల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. దీన్ని ఆయుర్వేదంలో ఎంతో కాలం నుంచి పలు వ్యాధుల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లంను ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి … Read more

కొబ్బరి నూనెతో దీపారాధన మహత్యం.. అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు..

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనలతో మెలుగుతుంటారు. ఈక్రమంలోనే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజామందిరంలో దీపారాధన చేస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. అయితే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కరు వారి స్తోమతకు అనుగుణంగా దీపారాధన నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రావి చెట్టుకింద ఉండేటటువంటి నాగ దేవతల విగ్రహాలకు, … Read more

ఇంట‌ర్వ్యూలో జాతీయ జెండాను గీయ‌మంటే.. ఆమె చేసిందంటే..?

ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకునేందుకు చాలా మంది ఎంతో కృషి చేస్తుంటారు. ఇంట‌ర్వ్యూకి వెళ్లేముందు చాలా ప్రిపేర్డ్ గా కూడా వెళుతుంటారు. ఎలా అయిన జాబ్ కొట్టాల‌ని, లైఫ్‌లో సెటిల్ అయిపోవాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుంటారు. అయితే ఒక్కోసారి ఊహించ‌ని విధంగా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌లు ఎదురవుతూ ఉంటాయి. ఆ స‌మ‌యంలో వారిలో కలిగే చిరాకు, అస‌హ‌నం అంతా ఆంతా కాదు. తాజాగా ఇంట‌ర్వ్యూల్లో ప్ర‌తిభకు సంబంధించిన ప్ర‌శ్నలు.. నైపుణ్యాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. ఓ ఐటీ … Read more

ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట‌ర్వ్యూలో సుల‌భంగా స‌క్సెస్ అవుతారు.. జాబ్ మీదే అవుతుంది..!

డిగ్రీ చ‌దివి, అన్ని అర్హ‌త‌లు ఉన్నా స‌రే కొంద‌రు జాబ్ రాలేద‌ని నిరాశ చెందుతుంటారు. ఇక కొంద‌రు అయితే జాబ్ కోసం ఇంట‌ర్వ్యూల‌కు ఎలా హాజరు కావాలా.. అని సందేహిస్తుంటారు. అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావాలంటే కొంద‌రికి భ‌యంగా ఉంటుంది. దీంతో ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కాలేక‌.. జాబ్ పొంద‌లేక‌పోతుంటారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే.. దాంతో ఎలాంటి భ‌యం లేకుండా ఇంట‌ర్వ్యూల్లో పాల్గొన‌వ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఇంట‌ర్వ్యూల్లో సుల‌భంగా స‌క్సెస్ … Read more

సూర్యుడు అస్త‌మించే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కండి.. చేస్తే అంతే సంగ‌తులు..

సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ర‌కాల ప‌నుల‌ను చేస్తుంటాం. కొన్ని ప‌నుల‌ను మ‌నం తెలిసే చేస్తాం. కొన్ని ప‌నుల‌ను చేయ‌డం వ‌ల్ల అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అయితే కొన్ని ప‌నుల‌ను మాత్రం తెలియ‌కుండానే చేస్తుంటాం. దీంతో అశుభం క‌లుగుతుంది. ఫ‌లితంగా అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తుంటాయి. ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని.. సుఖంగా జీవించాల‌ని.. ఆ డ‌బ్బు ఎక్కువ కాలం ఉండాల‌ని.. సంతోషంగా జీవితం గ‌డ‌పాల‌ని కోరుకుంటారు. కానీ అనేక ర‌కాల స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతుంటాయి. అయితే … Read more

ఈ వ‌స్తువులు ఆగ్నేయ దిశ‌లో ఉంటే అరిష్టం..!

ఇల్లు లేదా స్థ‌లం తీసుకున్న‌ప్పుడు దానికి వాస్తు త‌ప్పనిస‌రిగా చూసుకుంటారు శాస్త్ర నిపుణులు. 8 దిక్కులకు ఎనిమిది దేవుళ్లు అధిపతులు అందుకే ఒక్కో దిక్కున ఒక్కో విధమైన జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ దిక్కున ఏ వస్తువులు ఉండటం వల్ల అవి మనకు మంచి లేదా చెడును చేస్తాయి అని తెలుసుకొని వ్య‌వ‌హ‌రిస్తుంటాం. ఏ స్థలానికి అయినా నాలుగు దిక్కులు సమానంగా ఉండాలి. ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో వీధిశూల ఉంటే అది చాలా ప్రమాదం. దీనివల్ల అగ్ని ప్రమాదాలు, … Read more

పిల్ల‌ల‌కు ఈ ఆహారాల‌ను ఇస్తే.. కంటి చూపు స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

ఈ మ‌ధ్య కాలంలో పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే పిల్ల‌ల సంఖ్య ఎక్కువ‌వుతోంద‌ని గ‌ణాంకాలు తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుత త‌రుణంలో పిల్ల‌లు ఎక్కువ‌గా చిరుతిళ్ల‌ను తిన‌డానికి అల‌వాటు ప‌డి స‌రైన ఆహారాన్ని తిన‌డం లేదు. పోషకాహార లోపం కార‌ణంగా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గి త‌ర‌చూ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డంతోపాటు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. పోష‌కాహార లోపం కార‌ణంగా పిల్ల‌ల్లో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కంటి స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. … Read more

Lord Hanuman : ఈ మంత్రాన్ని జ‌పిస్తే చాలు.. కోరుకున్న ఉద్యోగం వెతుక్కుంటూ వ‌స్తుంది..!

Lord Hanuman : చదువు.. చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉండడం… ఎవరికైనా సరే ఇంతకంటే పెద్ద కోరికలు ఉండవు. చదువైన తర్వాత ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అందరికీ త్వరగా ఉద్యోగం రాదు. ఉద్యోగం పొందడం కోసం చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? తొందరగా కోరుకున్న … Read more