బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రైవేట్ వీడియో లీక్.. ఎంజాయ్ చేయండంటూ కామెంట్..

బిగ్ బాస్ షోతో చాలా మంది వెలుగులోకి వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అప్ప‌టివ‌ర‌కు చీక‌ట్లో ఉన్న‌వారు కూడా ఈ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌స్తున్నారు.అలాంటి వారిలో ఒవియా ఒక‌రు.తమిళ బిగ్ బాస్ తో పాపుల‌ర్ సంపాదించుకున్న‌ ఓవియా ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఓవియా లీక్డ్, ఓవియా వీడియో లీక్డ్ అనే హ్యాష్ ట్యాగ్‌లు నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ … Read more

అల్లం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని త‌ర‌చూ వంట‌ల్లో పేస్ట్‌లా చేసి వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప‌రంగా అల్లం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ అల్లం ర‌సం సేవిస్తే మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇక … Read more

పొట్ల‌కాయ‌ను ఇలా వండితే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

పొట్ల‌కాయ‌ల‌ను తినేందుకు స‌హ‌జంగానే ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. పొట్ల‌కాయ‌ల‌ను స‌రిగ్గా వండాలే కానీ వీటిని ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. పొట్ల‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. క‌నుక వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక పొట్ల‌కాయ‌ల‌ను ఉప‌యోగించి కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ల‌కాయ పాలు కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పొట్ల‌కాయ – 1, కొబ్బ‌రినూనె – ఒక టీస్పూన్‌, … Read more

ర‌త‌న్ టాటా మ‌ర‌ణించిన మూడు రోజుల త‌ర్వాత శంత‌ను కొత్త‌ పోస్ట్‌.. నెట్టింట తెగ వైర‌ల్

దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా 86 ఏళ్ల వ‌య‌స్సులో వ‌యోభారంతో అక్టోబ‌ర్ 9న క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. 1990-2012 మధ్య టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. వయో సంబంధిత సమస్యల కారణంగా.. టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ హోదాలో చివరి వరకు కొనసాగారు. దాతృత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే టాటా.. పలు ట్రస్టులకు కూడా నేతృత్వం వహించారు. అయితే కొన్నాళ్లుగా రతన్ టాటాతో పాటు ఒక కుర్రాడు ఎక్కువగా కనిపించాడు. టాటా భుజాలపైనే చేయి వేసి … Read more

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ల‌డ్డూలు.. రోజుకు ఒక‌టి తినాలి..!

మ‌నం చిరు ధాన్యాల‌యిన‌టు వంటి రాగుల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. ప్ర‌స్తుత కాలంలో వ‌స్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది రాగుల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధుల‌ను నియంత్రించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ, ఉప్మా, ఇడ్లీ, రోటీ వంటి వాటిని త‌యారు చేసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా రాగుల‌తో … Read more

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

ఏ వ‌య‌స్సులో జ‌ర‌గాల్సిన శుభ‌కార్యం ఆ వ‌య‌స్సులో జ‌రిగేతేనే ఎవ‌రికైనా భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని.. లేదంటే క‌ష్టాల పాలు కావ‌ల్సి వ‌స్తుంద‌ని.. పెద్ద‌లు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ అనేక కార‌ణాల వ‌ల్ల పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం లేదు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. మంగ‌ళ‌వారం నాడు కింద చెప్పిన విధంగా చేస్తే త‌ప్ప‌క వివాహం అవుతుంది. జాత‌కంలో ఉండే దోషాలు పోతాయి. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

పిల్లి మీకు ఎదురొస్తే అశుభ‌మా? ఈ మూఢ న‌మ్మ‌కం వెన‌క ఉన్న కార‌ణం ఏంటి?

మనదేశంలో ఉన్న సనాతన సంప్రదాయాలకు చాలా మంది విలువ ఇస్తారు. ముఖ్యంగా కొన్ని శకునాలు బాగా విశ్వసిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోద‌గిన‌ది పిల్లి ఎదురురావడం. దానిని అశుభంగా పరిగణిస్తారు. వ్యక్తులు బ‌య‌ట‌కి వెళ్తున్న మార్గంలో పిల్లి ఎదురైతే కాసేపు ఆగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పిల్లి కనిపించడం నిజంగా దురదృష్టకరం అని చాలా మంది భావిస్తారు. అసలు పిల్లి ఎదురు రావడం అశుభమేనా అంటే కాదంటున్నారు పండితులు. పిల్లి ఎలా వస్తే మంచిది, ఎలా వస్తే మంచిది … Read more

వంకాయ వేపుడును ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే మొత్తం లాగించేస్తారు..!

మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌లలాగా వంకాయ‌లు కూడా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వంకాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ప‌లు ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఈ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

దాల్చిన చెక్క వంటి ఇంటి మ‌సాలా దినుసు మాత్ర‌మే కాదు.. ఆరోగ్య ప్ర‌దాయిని కూడా..!

దాల్చిన చెక్క‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లో ఎక్కువ‌గా వాడుతుంటారు. దాల్చిన‌చెక్క‌తో మ‌సాలా వంట‌ల‌ను చేస్తుంటారు. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేదంలో దీనికి ఎంత‌గానో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం … Read more

70 ఏళ్లు పైబ‌డిన వారికి గుడ్ న్యూస్‌.. కేంద్రం కొత్త హెల్త్ ప్యాకేజీ..

మోదీ ప్ర‌భుత్వం 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ప‌థ‌కం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న‌ దాదాపు 60 మిలియన్ల మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆయుష్మాన్ … Read more