Fat Burning : ఈ చిట్కాలను పాటిస్తే.. కొవ్వును కరిగించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు..!
Fat Burning : కొందరు చూడడానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావడంతోపాటు కొవ్వును కూడా కరిగించుకోవాలంటే మన రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. దాంతో పాటు మనం చేసే వ్యాయామాల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడు కొవ్వు కరగడంతోపాటు కండరాలు కూడా దృఢంగా మారి మరింత ఆరోగ్యవంతంగా ఉంటారు. మనం ఒక సమయంలో ఒకే వ్యాయామం చేస్తుంటాం. అది కంప్లీట్ … Read more









