ఏంటి సంజయ్ దత్ నాలుగో పెళ్లి చేసుకున్నాడా.. వైరల్ అవుతున్న వీడియో..
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల సంజయ్ దత్ సౌత్ సినిమాలలో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. విభిన్న పాత్రల్లో నటించి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో ‘రాకీ’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజూ భాయ్ ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక వివాదాలతో కూడా చాలా సార్లు వార్తలలో నిలిచాడు సంజయ్ దత్. … Read more









