Pears : ఈ పండు దొరికితే అసలు వదలకండి..! ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇది అద్భుతమైన ఆహారం..!

Pears : ఈ పండు మనకి వర్షాకాలంలో అధికంగా లభిస్తుంది. ప్రజలు ఈ పండును తినడానికి పెద్దగా ఆసక్తి చూపించ‌రు. కానీ దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఆరోగ్య ప్రేమికులు ఎవరూ తినకుండా ఉండలేరు. ఆ పండే పియర్స్. ఈ పియర్స్ ను తెలుగులో బేరి పండు అంటారు. యాపిల్ కంటే ఎక్కువ తియ్యగా, ఎక్కువగా ఫైబర్ ఉండే పండు ఇది. అంతేకాకుండా దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా పోషకాలు … Read more

నిద్ర లేవగానే ఇలా చేస్తే సంపద మీ వెంటే..!

సాధారణంగా చాలా మంది ప్రతి రోజూ ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారిలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఎదుగుదల ఉండదు. కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బులు అనవసరంగా ఖర్చుకావడం లేదా అనారోగ్య సమస్యల కారణంగా అధిక డబ్బులు వృథా కావడం వంటివి జరుగుతుంటాయి. ఈ విధంగా అనవసరంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద కలగాలంటే ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఈ పద్ధతులను పాటించాలి. దీంతో సంపద కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి … Read more

రెంట‌ల్ అగ్రిమెంట్ త‌యారీలో ఈ 10 అంశాలు త‌ప్పక ఉండేలా చూసుకోండి..!

ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవ‌డం అనేది ఆషామాషీ కాదు. అందుకే చాలా మంది రెంటెడ్ హౌజ్‌లో ఉంటున్నారు.పట్టణాల్లో సగానికిపైగా రెంట్‌కి ఉంటారని చెప్పొచ్చు. నగరాలకు ఉపాధి కోసం వచ్చి అక్కడే అద్దె ఇంట్లో ఉంటుంటారు. చాలా మంది యజమానులు ఇదే అదునుగా ఫ్లోర్లకు ఫ్లోర్లు లేపి గదుల్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్దెకుండేవారు ఉన్నప్పటికీ.. పట్టణాల్లోనే ఇది మరీ ఎక్కువ అని చెప్పొచ్చు. అద్దెకు ఇళ్లు తీసుకునేముందు తయారు చేసుకునే రెంట్ అగ్రిమెంట్‌లో … Read more

Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?

Karma Phalalu : ఒక రాజు ఉండేవారు. ఆ రాజు శివ భక్తుడు. శివుడి మీద ఉన్న భక్తితో కోటలో శివాలయాన్ని కట్టించాడు. పైగా బ్రాహ్మణుడిని పెట్టి రోజూ పూజలు జరిపించేవాడు. ఆ బ్రాహ్మణుడు కూడా భక్తి శ్రద్ధలతో రోజూ పూజలు చేసేవాడు. ఆ బ్రాహ్మణుడి భక్తికి మెచ్చి రాజు విలువైన కానుకలని పిలిచి ఇచ్చారు. కానీ వాటిని స్వీకరించకుండా తిరస్కరించాడు. ఆ బ్రాహ్మణుడు కేవలం అతనికి ఉన్న దానితోనే తృప్తి పడేవాడు. కాలం గడిచింది. ఒకరోజు … Read more

దెయ్యాలు మ‌న చుట్టూ ఉంటే ఎలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా ?

చ‌నిపోయిన వారి ఆత్మ‌లు మ‌న చుట్టే తిరుగుతాయ‌ని, మ‌నతోనే ఉంటాయ‌ని చెబుతారు. ఆత్మ‌ల‌నే దెయ్యాలు కూడా అని పిలుస్తారు. కోరిన కోర్కెలు నెర‌వేర‌ని వారి ఆత్మ‌లు దెయ్యాలుగా మారి అలాగే ఈ లోకంలో ఉంటాయ‌ని అంటారు. అయితే దెయ్యాలు నిజంగా ఉంటే అవి మ‌న ద‌గ్గ‌రే ఉంటే ఎలాంటి సూచ‌న‌లు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * దెయ్యాలు విద్యుత్ శ‌క్తిని ప్ర‌భావితం చేస్తాయి. అందువ‌ల్ల అవి మ‌న స‌మీపంలో ఉంటే విద్యుత్‌లో హెచ్చు త‌గ్గులు వ‌స్తాయి. బ‌ల్బులు … Read more

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీల విద్యార్హత ఏంటో తెలుసా?

దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో అంబానీ కుటుంబం ఒకటి అన్న ఒక‌టి అనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ధీరూభాయ్ అంబానీ పునాది వేసిన వ్యాపారం రెండుగా చీలి, ఒక భాగం ముఖేష్ అంబానీకి, మరో భాగం అనిల్ అంబానీకి వచ్చింది. ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా పెంచుకొని, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ఒకడిగా నిలిచాడు. గౌతమ్ అదాని, ర‌త‌న్ టాటా వంటి వారు కూడా త‌మ వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించుకొని కోట్లు సంపాదించారు. … Read more

Heart Blocks : వీటిని రోజూ తీసుకోండి.. హార్ట్ బ్లాక్స్ ఏర్ప‌డ‌వు.. హార్ట్ ఎటాక్ రాదు..!

Heart Blocks : ఈ రోజుల్లో చాలామంది గుండెపోటుతో బాధపడుతున్నారు. హృదయ సంబంధిత సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే, గుండెపోటు వంటి బాధలు ఉండవు. మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా కలగవు. ఎక్కువ మంది అధిక కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. కొవ్వు వలన గుండెకి దారి తీసే రక్తనాళాలు … Read more

Foot Massage With Oil : రాత్రి నిద్ర‌కు ముందు పాదాల‌ను నూనెతో మ‌సాజ్ చేయండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Foot Massage With Oil : ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాల పాటు పాదాలను నూనెతో మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలను పొందవచ్చు. మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగాలలో పాదాలు ఒకటి. రోజంతా నడవటం, చెప్పులు, బూట్లు వేసుకోవటం వలన కొన్ని సార్లు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడి పాదాలు వాపుల‌కు గురి అవుతాయి. అధిక బరువు ఉన్నప్పుడు, గర్భధారణ సమయంలో బరువు పాదాలపై పడటం వల్ల నొప్పి, … Read more

10 అంకెల పాన్ నంబర్‌లో చాలా సమాచారం దాగి ఉంది.. ప్రతి అక్షరానికి అర్థం ఏమిటో తెలుసా..?

ఈ రోజుల్లో పాన్ కార్డ్ ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి చేయబడ‌డంతో పాన్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. మన దేశంలో వివిధ రకాల ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్ చేయడానికి పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (PAN) అవసరం. కొన్ని సబ్సిడీలు, పెన్షన్లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి కూడా దీనిని ప్రామాణికం చేశారు. ఇది ఒక ఐడీ కార్డుగా కూడా పనిచేస్తుంది. పాన్‌ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌. … Read more

Foods For Eye Sight : ఇవి గుప్పెడు 10 రోజులు క్రమ తప్పకుండా తీసుకోండి.. కళ్లజోడుకు బైబై చెబుతారు..

Foods For Eye Sight : పూర్వం మ‌న పెద్ద‌లు 80 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కార‌ణం అప్ప‌ట్లో వారు చేసిన శ్ర‌మ‌, తీసుకున్న ఆహారమే అని చెప్ప‌వ‌చ్చు. అయితే అప్ప‌ట్లో వారికి వృద్ధాప్యం వ‌చ్చినా కూడా కంటి చూపు స్ప‌ష్టంగా క‌నిపించేది. కానీ ఇప్పుడు చిన్న పిల్ల‌లే క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి పోష‌కాల లోపం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుడ్‌కు … Read more