High BP : బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఈ పొడి చేసుకుని రోజూ తీసుకోండి..!
High BP : ఈరోజుల్లో ఎక్కువ మంది బీపీతో బాధపడుతున్నారు. బీపీ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంది. బీపీ ఉన్నట్లయితే కచ్చితంగా రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యం. బీపీ తగ్గిందా, పెరిగిందా..? ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉందా.. వంటివి తెలుసుకోవాలి. ఒకసారి హైబీపీ వచ్చిందంటే కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లి టాబ్లెట్ లని ఉపయోగించాలి.. అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే బీపీతో బాధపడే వాళ్ళు … Read more









