కాటన్ శ్వాబ్ తో చెవులు క్లీన్ చేసుకోవద్దు.. బదులుగా ఇలా క్లీన్ చేయండి..!

చాలా మంది చెవులను క్లీన్ చేసుకోవడానికి కాటన్స్ శ్వాబ్ ని ఉపయోగిస్తారు. చెవులలో కాటన్ శ్వాబ్ పెట్టి క్లీన్ చేసుకోవడం కాస్త ప్రమాదకరమని చెప్పొచ్చు. కాటన్స్ శ్వాబ్ తో చెవులను క్లీన్ చేసుకోవడం వలన చెవులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెవు పైన ఉండే ఓ లేయర్ దెబ్బతింటుంది. అయితే మరి చెవులని ఎలా క్లీన్ చేసుకుంటే మంచిది అనే విషయానికి వచ్చేస్తే.. చెవులను క్లీన్ చేసుకోవడానికి మీరు మంచి క్లాత్ ని ఉపయోగించవచ్చు. … Read more

Kidney Stones : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెల్సుకోండి..

Kidney Stones : కిడ్నీ స్టోన్స్.. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ … Read more

Jasmine Flowers : భార్యకు మల్లెపూలు కొనిస్తే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!

Jasmine Flowers : ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు. ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి. నల్లపిల్లి ఎదురైతే కీడు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం.. ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం. వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా.. మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. అయితే వీటి వెనుక ఎంతో సైన్స్ దాగుంటుంది అన్న‌ది స‌త్యం. ఇక అలాంటిదే ఒక న‌మ్మ‌కం ఉంది. అదేమిటంటే.. భ‌ర్త త‌న భార్య‌కు రోజూ … Read more

ప్రమాదవశాత్తూ హరికేన్‌ లోకి దూసుకెళ్లిన విమానం.. ఆ తర్వాత ఏం అయ్యిందంటే..? వీడియో వైర‌ల్‌..!

ఫ్లోరిడా రాష్ట్రాన్ని శక్తివంతమైన హరికేన్ మిల్టన్ వణికిస్తోంది. పశ్చిమ తీరంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన కేటగిరి 5 తుఫాను ఇదేనని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని, అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ప్రాణమా లేదా మరణమా మీరు నిర్ణయించుకోవాలని సూచించారు. లక్షల మంది ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ చెందిన ఓ పరిశోధనా విమానము ప్రమాదవశాత్తు హరికంలోకి దూసుకు వెళ్ళింది. అయితే … Read more

Dreams : క‌ల‌లో ఇవి క‌నిపిస్తే.. భ‌యంక‌ర‌మైన క‌ష్టాలు రాబోతున్నాయి.. అని అర్థం..!

Dreams : ప్రతి రోజూ మనకి కలలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. నిద్రపోయినప్పుడల్లా ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం చూస్తే కొన్ని కలలు వచ్చాయి అంటే అది ఎంతో శుభం. ఒకవేళ కనుక అలాంటి కలలు వస్తే మీ జీవితం మారిపోతుంది. అదే కొన్ని కలలు వచ్చాయంటే అవి అశుభాన్ని కలిగిస్తాయి. దాంతో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచి కలలు … Read more

Sea Salt : రాళ్ల ఉప్పును ఇలా ప‌ర్సులో పెట్టుకోండి.. ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

Sea Salt : ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవించే వాళ్ళు ఎవరు ఉంటారు..? ప్రతి ఒక్కరు కూడా సమస్యలన్నిటికీ దూరంగా ఉండాలని చక్కగా ఆనందంగా ఉండాలని ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ వుంటారు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. ఆర్థిక సమస్య మానసిక సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా కూడా వాస్తుతో పరిష్కారం ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో మీరు … Read more

1.7 కోట్ల సిమ్ కార్డ్స్ బ్లాక్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాడ్ మరియు స్పామ్ కాల్స్ విషయంలో ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1.77 కోట్ల ఫేక్ మొబైల్ కనెక్షన్స్ ని బ్లాక్ చేసినట్లు తెలిపింది. 34 లక్షల కనెక్షన్ క్రైమ్ కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా, BSNL నకిలీ సిమ్ కార్డులను తొలగించారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగించి ఈ సిమ్ కార్డులని జారీ చేశారు. మోసం, స్పామ్ కాల్స్ నిరోధించడానికి భారత … Read more

RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఈ చిన్న విషయాన్ని మీరు గమనించారా ? అసలు ఎవరూ గుర్తించనేలేదు..!

RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ.. ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ అయి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలే ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ అయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఉత్తరాదిలోనూ ఘన విజయం సాధించింది. దీంతో రాజమౌళి ఖాతాలో మరో హిట్‌ వచ్చి చేరింది. ఈ మూవీలో తారక్‌ భీమ్‌గా.. చరణ్‌ అల్లూరిగా నటించి అలరించారు. అయితే అన్ని మూవీల్లోనూ చిన్న చిన్న విషయాలను కూడా దర్శకులు … Read more

Lord Surya Dev Mantra : రోజూ ఈ సూర్య మంత్రాన్ని చ‌ద‌వండి.. ఎలాంటి వ్యాధి అయినా త‌గ్గుతుంది..!

Lord Surya Dev Mantra : ఆరోగ్యంగా ఉండాలని ఎవరనుకోరు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఉంటుంది. బాధలు కలగాలని, అనారోగ్య సమస్యలు రావాలని ఎవరికీ ఉండదు. నిజానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వృధానే. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సూర్యుని మంత్రాన్ని పఠించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అప్పుడు పొందొచ్చు. సూర్య భగవానుడిని ఆరాధిస్తే మన కోరికలు నెరవేరుతాయి. సూర్యుడి అనుగ్రహం లభిస్తే … Read more

మాయా టాటా ఎవరు..? ఆమె ఏం చేస్తున్నారు..?

పద్మ విభూషణ్ గౌరవ గ్రహీత రతన్ టాటా ముంబైలో ఆసుపత్రిలో కన్ను మూసారు. ఆయన జీవితం వృత్తిపరమైన రచనలు అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తి మంత్రంగా మారిపోయాయి. దేశంలో అతి పెద్ద బిజినెస్ గ్రూప్ అయిన టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన కన్నుమూయడంతో ఆయనకు సంబంధించిన వార్తలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మాయ టాటా ఎవరు అనే ప్రశ్న కూడా … Read more