Constipation : మలబద్దకమా..? ఇలా చెయ్యండి చాలు.. రోజూ మోషన్ ఫ్రీగా అయిపోతుంది..!
Constipation : చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఆరోగ్య నిపుణులు అద్భుతమైన చిట్కాలని చెప్పారు. వాటి గురించి ఇప్పుడు చూసేద్దాం. ఫ్రీగా మోషన్ అవ్వాలన్నా, మంచి బ్యాక్టీరియా పెరిగి మన రక్షణ వ్యవస్థని బాగా ఆరోగ్యంగా ఉంచాలన్నా ఇలా చేయాల్సిందే. మనం తీసుకున్న డైట్ లో కచ్చితంగా ఫైబర్ అధికంగా ఉండాలి. మనం డైట్ లో ఫైబర్ ని బాగా తీసుకుంటే మనకి సమస్యలు ఏమీ ఉండవు. మలబద్దకం సమస్య … Read more









