మంగళసూత్రం ధరించే మహిళలు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లి అయిన తర్వాత మహిళలు తన భర్త జీవించి ఉన్నంతకాలం మెడలో మంగళసూత్రం ధరించి ఉంటారు. ఈ విధంగా మంగళసూత్ర భర్త ఆయుష్షును సూచిస్తుందని చెప్పవచ్చు.ఈ విధంగా పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించే మహిళలు మంగళసూత్రంతో పాటు కొన్ని ఎర్రటి, నల్లని పూసలను కూడా ధరిస్తారు. అదేవిధంగా మరికొందరు మహిళలు మంగళసూత్రంతో పాటు లక్ష్మీ బొట్టు కూడా ధరిస్తుంటారు. ఈ విధంగా పూసలు ధరించేటప్పుడు మంగళసూత్రంలో … Read more