రతన్ టాటా ఈ వ్యాధితో బాధపడ్డారు.. మీరు బాధితులుగా మారకుండా జాగ్రత్త తీసుకోండి..!
ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అనేక సమస్యలు మన దరికి చేరుతుండడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు సమస్య పెరుగుతోందని, ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హై బీపీ, లో బీపీ రెండు ప్రమాదకరమైనవి కాగా, ఇది అనేక ఆరోగ్య సమస్యలని కలిగిస్తుంది. అధిక రక్తపోటు మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహిస్తుంది. ఇది దీర్ఘకాలిక సమస్యగా మారితే, … Read more