House Main Door : మీ ఇంటి సింహ ద్వారం ముందు ఈ ఫొటో పెడితే.. మీ ద‌శ తిరిగిన‌ట్లే.. వ‌ద్దన్నా డ‌బ్బే డ‌బ్బు..

House Main Door : మ‌నలో చాలా మంది ఇంటి ప్ర‌ధాన ద్వారానికి బ‌య‌ట వైపు, లోప‌లి వైపు న‌ర‌దిష్టి త‌గ‌ల‌కుండా వివిధ ర‌కాల ఫోటోల‌ను ఉంచుతారు. రాక్ష‌సుడి ఫోటోల‌తో పాటు, యంత్రాలను ఉంచుతారు. అలాగే కొంద‌రు గ‌ణ‌ప‌తి ఫోటోల‌ను ఉంచుతారు. అస‌లు మ‌న ఇంటి ప్ర‌ధాన ద్వారం బ‌య‌ట అలాగే లోప‌ల ఎటువంటి ఫోటోల‌ను ఉంచాలి. ఎటువంటి ఫోటోల‌నుఉంచ‌డం వ‌ల్ల మ‌న‌కు మేలు క‌లుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వీటి గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ మార్పులు చేయ‌డం మ‌రిచిపోకండి..!

వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఏం ఉండాలి అనేది మీరు చూసుకుని.. దానిని బట్టి ఫాలో అయ్యారంటే ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా వంటింట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. వంటింట్లో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, లక్ష్మీదేవి మీ వెంట కొలువై ఉంటుంది. వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. ఎప్పుడూ కూడా విరిగిపోయిన సామాన్లని వంటింట్లో ఉంచకూడదు. విరిగిపోయిన సామాన్లు ఇంట్లో ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. … Read more

ఈ చిత్రంలో దాగి ఉన్న చిరుత‌ను క‌నిపెట్ట‌గ‌ల‌రా ?

చిత్రాల్లో దాగి ఉన్న వ‌స్తువులు లేదా జంతువులను గుర్తించే ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో దాగి ఉండే వాటిని గుర్తించేందుకు తీవ్రంగా వెదుకుతుంటారు. అయితే తాజాగా అలాంటిదే ఒక ఫొటో వైర‌ల్‌గా మారింది. పైన ఇచ్చిన చిత్రాన్ని స్ప‌ష్టంగా చూస్తున్నారు క‌దా. కొండ‌ల‌పై మంచు దుప్ప‌టి క‌ప్పుకున్న‌ట్లు ఉంది. అయితే కొండ మీద ఒక చిరుత పులి ఉంది. అది మామూలుగా చూస్తే క‌నిపించ‌దు. కాస్తంత దృష్టి పెట్టి ఓపిగ్గా చూడాలి. అప్పుడే … Read more

Chia Seeds : ఒంట్లో కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌వారు దీన్ని తాగితే కొవ్వు మ‌లం ద్వారా బ‌య‌ట‌కు పోతుంది..!

Chia Seeds : ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభించారు. ప్రతి రోజు అరస్పూన్ చియా సీడ్స్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ గింజలను వేసి బాగా కలిపి రెండు గంటల పాటు … Read more

Carrot Juice : రోజూ ఒక గ్లాస్‌ క్యారెట్‌ జ్యూస్‌.. నెల రోజులు తాగితే ఊహించని లాభాలు కలుగుతాయి..!

Carrot Juice : మనకు పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే కూరగాయలు చాలానే ఉన్నాయి. వాటిల్లో క్యారెట్లు ఒకటి. ఇవి చూసేందుకు నారింజ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కనుకనే వీటిని పచ్చిగానే చాలా మంది తింటుంటారు. వీటితో వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే క్యారెట్లను తినడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. కానీ రోజూ క్యారెట్లను తినడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు … Read more

Vastu Tips : ఇత్త‌డి పాత్ర‌తో ఇంట్లో ఇలా చేయండి.. ధ‌నం బాగా సంపాదిస్తారు..!

Vastu Tips : ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయంటే ఆ ఇంట్లో ఉన్న వారంద‌రికీ క‌ష్టాలు వ‌స్తుంటాయి. అవి అస‌లు ఒక ప‌ట్టాన పోవు. ఇంట్లో ఉన్న అంద‌రూ ఇబ్బందులు ప‌డుతుంటారు. ముఖ్యంగా ఏ ప‌ని చేసినా అస‌లు క‌ల‌సి రాదు. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అంద‌రూ త‌రచూ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటారు. ఎవ‌రి ఇంట్లో అయినా ఈ విధంగా స‌మ‌స్య‌లు వ‌స్తుంటే.. అప్పుడు వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. … Read more

Anjala Zaveri : అంజ‌లా జవేరి భ‌ర్త ఎవ‌రో తెలుసా ? షాక‌వుతారు..!

Anjala Zaveri : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు అంజ‌లా జ‌వేరి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె అప్ప‌ట్లో టాలీవుడ్ అగ్ర హీరోలు అంద‌రితోనూ యాక్ట్ చేసింది. ముఖ్యంగా చిరంజీవితో క‌ల‌సి చూడాల‌ని ఉంది, బాల‌కృష్ణ‌తో స‌మ‌ర‌సింహారెడ్డి, వెంక‌టేష్‌తో ప్రేమించుకుందాం రా.., నాగార్జున‌ల‌తో రావోయి చంద‌మామ త‌దిత‌ర చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి అంద‌రినీ మెప్పించింది. ఈ క్ర‌మంలోనే ఆమె పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ న‌టిస్తోంది. ఇక చివ‌రిసారిగా ఆమె శేఖ‌ర్ క‌మ్ముల తీసిన లైఫ్ … Read more

Fennel Seeds : భోజ‌నం త‌రువాత ఒక్క టీస్పూన్ చాలు.. ఎన్ని లాభాలు చెబితే విడిచిపెట్ట‌రు..!

Fennel Seeds : సోంపు గింజ‌ల గురించి అందరికీ తెలిసిందే. భోజ‌నం అనంత‌రం వీటిని నోట్లో వేసుకుని తింటారు. దీంతో తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంద‌ని భావిస్తారు. అలాగే మౌత్ ఫ్రెష‌న‌ర్‌గా కూడా ఇవి ప‌నిచేస్తాయి. అయితే సోంపు గింజ‌ల‌తో ఈ రెండు ఉప‌యోగాలే ఉంటాయ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ వీటితో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి పూర్తిగా తెలిస్తే అస‌లు వీటిని ఎవ‌రూ విడిచిపెట్ట‌రు. ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను ఇవి అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే భోజ‌నం … Read more

Kidney Damage : ఈ అల‌వాట్లు ఉన్నాయా.. కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి జాగ్ర‌త్త‌..!

Kidney Damage : చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. కిడ్నీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి..?, ఎలాంటి పొరపాట్లు చేస్తే కిడ్నీ సమస్యలు వస్తాయి..? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మూత్రం కి వెళ్ళకుండా ఆపుకోవడం వలన కిడ్నీ సమస్యలు కలిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి యూరిన్ ని ఎప్పుడు ఆపుకోకూడదు. ఆహార పదార్థాలలో ఉప్పు ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎక్కువ మందులు … Read more

Toe : కాలి బొట‌న వేలి క‌న్నా ప‌క్క‌న ఉన్న వేలు పొడ‌వుగా ఉంటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Toe : చాలామంది అమ్మాయిలలో ఈ విషయం గమనించే ఉంటారు. అమ్మాయికి కాలి బొటన వేలు కంటే దాని పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటూ ఉంటారు. అదేవిధంగా బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు..? అనే సందేహం చాలామందిలో తలెత్తే ఉంటుంది. పక్కన వేలు కంటే కాలి బొటన వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయి గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్దగా … Read more