Idagunji Ganapathi Temple : పెళ్లిళ్లు జ‌ర‌గ‌కున్నా.. కుటుంబ స‌మ‌స్య‌లు తీరాల‌న్నా.. ఈ ఆల‌యానికి వెళ్లి రండి.. 10 రోజుల్లో తేడా తెలుస్తుంది..!

Idagunji Ganapathi Temple : ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఉంటాడు. ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని … Read more

గోవాలో బోట్ మునిగిపోయిందన్న వార్తలో నిజం ఎంత..? అసలేం జరిగిందంటే..?

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నకిలీ వార్తలు వస్తూ ఉంటాయి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒక ఓడ మునిగిపోయిందని పాసింజర్లు నీళ్లలో కొట్టుకుపోయారని.. గోవాలో ఇది చోటు చేసుకుందని వార్త విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది చూసేద్దాం. వీడియోలో 23 మంది చనిపోయారని, 64 మంది కనబడట్లేదని ప్రచారం జరుగుతోంది. గోవా పోలీసులు దీనిపై … Read more

Vega Thamothia : దేవీ పుత్రుడు చిన్నారి గుర్తుందా.. ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాకవుతారు..!

Vega Thamothia : కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి, సురేష్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన దేవీ పుత్రుడు మూవీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. గ్రాఫిక్స్ వల్ల మూవీకి హైప్‌ వచ్చింది. కానీ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది. అయితే ఇందులో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన పాపకు మాత్రం ఎంతో పేరు వచ్చింది. సాధారణంగా బాలనటిగా చేస్తే.. తరువాత అవకాశాలు కూడా … Read more

పసుపు నీలమణి ధ‌రిస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

పసుపు నీలమణి రాయి అత్యంత విలువైన రత్నాలలో ఒకటి. దీనిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఇది సూర్యుడిలా మెర‌వ‌డంతో పాటు వారి జీవితంలో ఆనందం, శ్రేయ‌స్సుని క‌ల‌గ‌జేస్తుంది. ఇది ఖరీదైనది కానీ అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉంది. పుఖ్రాజ్ రాయిని ధరించడం వల్ల సంపద మరియు ఆర్థిక విజయం ద‌క్కుతుంది. చట్టం, విద్య లేదా ఫైనాన్స్‌కు సంబంధించిన వృత్తులలో పనిచేసే వ్యక్తులు తరచుగా ఈ రత్నాన్ని ధరించడం వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. పుఖ్‌రాజ్‌ను … Read more

Stroke : ప్రాణాపాయ స్ట్రోక్స్‌.. వ‌చ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Stroke : ఈరోజుల‌లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని తప్పులు చేయకూడదు. అయితే, ఈ రోజుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. చాలామంది స్ట్రోక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుంది..?, ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?, ఎలా స్ట్రోక్ ల‌ని మనం గుర్తించొచ్చు..?, నివారించడం ఎలా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్కిమిక్ స్ట్రోక్ యొక్క లక్షణాల‌ని చూస్తే.. … Read more

త‌ర‌చుగా జుట్టుకి రంగు వేసుకుంటున్నారా.. మీకు ఈ స‌మ‌స్య‌లు రావ‌డం ప‌క్కా..!

ఈ రోజుల్లో చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా జుట్టు తొందరగా రంగు మారిపోవడం జరుగుతోంది. పెద్దవాళ్ళు అయితే వయసైపోయిందిలే, జుట్టు తెల్లబడినా రంగు మారి కనబడినా నష్టమేముంది అనుకుంటారు. కానీ చిన్న వయసు వారు కూడా అదే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు.. కొందరైతే జుట్టు కండిషన్ చూసుకుని డిప్రెషన్ లోకి జారుకునేవారు కూడా ఉంటారు. అయితే వీటన్నిటికి సొల్యూషన్ గా ఎంతో మంది ఫాలో అయ్యేది జుట్టుకు కలరింగ్ వేయడం. జుట్టుకు కలర్ వేయడంలో కూడా ఫాషన్ … Read more

Mugguru Monagallu : ముగ్గురు మొన‌గాళ్లు సినిమాలో చిరంజీవికి డూప్‌గా న‌టించిన ఇంకో ఇద్ద‌రు ఎవ‌రో తెలుసా..?

Mugguru Monagallu : మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన హిట్ చిత్రాల్లో న‌టించారు. కొన్ని సినిమాల్లో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేయ‌గా.. ఒక సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించి అల‌రించారు. అదే ముగ్గురు మొన‌గాళ్లు మూవీ. ఇందులో చిరంజీవి మూడు భిన్న‌మైన పాత్ర‌లు చేశారు. రౌడీగా, పోలీస్ ఆఫీస‌ర్‌గా, డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ఆయ‌న అల‌రించారు. ఇక ఈ మూవీని ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు స్వ‌యంగా నిర్మించ‌డం విశేషం. అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ మూవీని నాగబాబు … Read more

ఐఫోన్ 16ని రూ. 27,000కి కొనుగోలు చేసిన వినియోగదారుడు..!

ఐఫోన్ 16 సిరీస్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది వినియోగదారులు ఆసక్తితో కొంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్‌ ని ఉపయోగించి డిస్కౌంట్‌ ని పొందవచ్చు. ఇటీవల, Reddit వినియోగదారు 256 GB ఐఫోన్ 16ను కేవలం 27,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. క్రెడిట్ కార్డ్ తో రూ. 26,970 చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా అమౌంట్ కార్డుపై వచ్చిన రివార్డ్ పాయింట్ల ద్వారా కవర్ అయ్యాయి. ఆ విషయాన్ని … Read more

Mopidevi Temple : అత్యంత శ‌క్తివంత‌మైన ఆల‌యం ఇది.. ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. శ‌ని దోషం పోతుంది, పెళ్లి, సంతానం.. అన్నీ ప్రాప్తిస్తాయి..!

Mopidevi Temple : దక్షిణ భారతదేశం లోని షణ్ముఖ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ వుంటారు. మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కి వెళ్లి మన కోరికలు చెబితే అవి తీరిపోతాయి. స్కాంద పురాణంలో కూడా కృష్ణానది మహత్య్మం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి వివరించారు. దూర దూర ప్రాంతాల నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి భక్తుల సుబ్రమణ్య స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. … Read more

ప‌ట్టాల‌పై ఆగిపోయిన కారు.. మ‌రో వైపు ర‌న్నింగ్ ట్రెయిన్‌.. చివ‌ర‌కు ఏమైంది..? వీడియో వైర‌ల్‌..!

శనివారం ఒక సంఘటన చోటు చేసుకుంది. కత్రా షాబాజ్నగర్ నగర్ రైల్వే ట్రాక్ దగ్గర ఒక కారు పట్టాలపై ఇరుక్కుంది. గోరక్ పూర్ లక్నో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి ఆపాల్సిన పరిస్థితి కలిగింది. కారు నడిపే వ్యక్తి ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు. అయితే కంట్రోల్ తప్పాడు. ట్రాక్ పైకి కారు ఎక్కించేసాడు. వెంటనే రైల్వే అధికారులు యాక్షన్ తీసుకున్నారు. చాలా ప్రయత్నాలు చేశారు. కారును తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. రైల్వే గేట్ … Read more