మ‌ధుమేహ రోగుల‌కి ఈ పువ్వు ఇన్సులిన్ క‌న్నా దివ్య ఔష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని తెలియ‌దు..!

ఈ రోజుల్లో చిన్న వ‌య‌స్సు నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే వాటి నివార‌ణ‌కి చాలా మంది ఎన్నో మందులు వాడుతున్నారు. అయితే కొన్ని సహజసిద్ధంగా లభించే మొక్కల్లో డయాబెటిక్ వ్యతిరేక ఔషధ గుణాలు ఉంటాయని, వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పెరగదని అనేక పరిశోధనల్లో రుజువైంది. ఆయుర్వేదంలో అడవి మొక్క పువ్వుతో మధుమేహం వంటి తీవ్రమైన సమస్యల నుంచి బయటపడటానికి దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు … Read more

Anna Prasana : పిల్ల‌ల‌కు అన్న ప్రాస‌న రోజున తొలి ముద్ద ఎవ‌రు తినిపించాలి..?

Anna Prasana : మ‌నం సాధార‌ణంగా చిన్న పిల్ల‌ల‌కు అన్నప్రాస‌న చేస్తూ ఉంటాం. ప్ర‌స్తుత కాలంలో దీనిని కూడా చాలా పెద్ద వేడుక‌గా చేస్తున్నారు. అయితే ఈ అన్న ప్రాస‌న‌ను ఎలా ప‌డితే అలా, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేయ‌కూడ‌దని పండితులు చెబుతున్నారు. పిల్ల‌ల‌కు అన్న ప్రాస‌న చేయ‌డం వెనుక కూడా ఒక అర్థం ప‌ర‌మార్థం ఉంద‌ని వారు చెబుతున్నారు. చిన్న పిల్ల‌ల‌కు ఐద‌వ నెల నిండి ఆర‌వ నెల వ‌చ్చిన త‌రువాత 5 వ రోజున … Read more

Bachali Kura : దీన్ని కొంచెం తినండి చాలు.. ర‌క్తం పెరుగుతుంది.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Bachali Kura : బచ్చలి ఆకు ఎక్కువగా పల్లెటూర్లలో కనిపిస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ ఎ, బి, సి, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వారంలో రెండు సార్లు ఈ ఆకుకూరను తీసుకుంటే మంచిది. బచ్చలి ఆకులో ఉన్న పోషకాలు కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించటానికి చాలా … Read more

వామ్మో.. బ‌స్సులోకి ఎక్కేందుకు య‌త్నించిన చిరుత‌పులి.. త‌రువాత ఏమైందంటే.. వీడియో..!

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనకి కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. పైగా కొన్ని వీడియోలను చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము. విచిత్రాలు, వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఓ చిరుత పులి బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేసింది. సఫారీ బస్సు ఎక్కడానికి చిరుత పులి ప్రయత్నం చేసిన ఈ వీడియోను … Read more

Vastu Tips : ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటేచాలు.. సిరి సంపదలు మీ వెంటే..!

Vastu Tips : సాధారణంగా మనం మన జీవితంలో ఎంతో సంతోషంగా గడపాలంటే డబ్బు ఎంతో అవసరం. ఈ క్రమంలోనే చాలా మంది ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తుంటారు. అయితే ఇలా సంపాదించిన డబ్బు వచ్చినట్టుగానే వచ్చి వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బు నిల్వ లేకపోతే ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి … Read more

చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీని ర‌జినీ తీశారు.. రికార్డులు బ్రేక్ చేశారు.. ఆ మూవీ ఏంటో తెలుసా..?

కొన్నిసార్లు హీరోలు రిజెక్ట్ చేసిన క‌థ‌లు రికార్డుల‌ను క్రియేట్ చేస్తాయి. ఆ త‌రువాత ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధ‌ప‌డుతుంటారు. అలా మెగాస్టార్ కూడా తన కెరీర్ లో చాలా సినిమాల‌ను మిస్ అయ్యారు. అంతే కాకుండా చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థ‌తో రజినీకాంత్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఏంటి..? అస‌లు చిరంజీవి అంత‌మంచి క‌థ‌ను ఎలా.. ఎందుకు.. రిజెక్ట్ చేశాడు.. అన్న సంగ‌తి ఇప్పుడు చూద్దాం. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ … Read more

ఇంట్లో ఉప్పును ఎక్కడ పెట్టాలి.. ఎక్కడ పెట్టకూడదో తెలుసా ?

మనం ప్రతి రోజూ మన ఆహార పదార్థాలలో భాగంగా ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తాం. ఉప్పును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు కనుక ఉప్పును ఇతరులకు దానం ఇవ్వకూడదని ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదని, ముఖ్యంగా ఉప్పును తొక్కకూడదని పెద్దలు చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుతో మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించవచ్చని చెబుతుంటారు. మరి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఉప్పును ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు ? అనే … Read more

Dark Neck And Armpits : శ‌రీరంపై ఎక్క‌డ న‌లుపు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే పోతుంది..!

Dark Neck And Armpits : నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట.. ఇలా కారణాలు ఏమున్నా శరీరంలోని ఆయా భాగాలు నల్లగా మారుతుంటాయి. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, మెడ‌, చంకల్లో ఎక్కువగా నల్లగా అవుతుంది. అయితే కింద సూచించిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల నల్లబడ్డ ఆయా భాగాలను తిరిగి సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండ కారణంగా నలబడ్డ చర్మానికి తిరిగి పూర్వ … Read more

Ragi Ungaram : రాగి ఉంగ‌రాన్ని ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Ragi Ungaram : చాలా మంది చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. బంగారు ఉంగరం, వెండి ఉంగరం కాకుండా రాగి ఉంగరాన్ని కూడా చాలా మంది పెట్టుకుంటారు. నిజానికి రాగి ఉంగరం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు. రాగి ఉంగరాన్ని మీరు కూడా ధరించినట్లయితే ఈ విషయాలని కచ్చితంగా తెలుసుకోండి. రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి. సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం. అలానే కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది. కోపం … Read more

Lord Shani : శ‌నికి ఇష్టం లేని రాశులు ఇవే.. వీళ్ల‌ను బాగా పీడిస్తాడు..!

Lord Shani : రాశులకి అనుగుణంగా శని ఉంటే ఎంతో మంచి చేస్తాడు శని. ఒకవేళ కనుక వ్యతిరేక ప్రభావంతో ఉంటే మాత్రం, విపరీతమైన చెడు కడుగుతుంది. కాబట్టి ఈ మూడు రాశుల వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, మనకి మొత్తం 12 రాశులు. కానీ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రం కష్టాలు విపరీతంగా ఉంటాయి. ఈ మూడు రాశుల వాళ్లు ప్రతి రోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కొంత వరకు ఫలితాన్ని పొందొచ్చు. మూడు … Read more