Viral Pic : ఈ చిన్నారి స్టార్ హీరోలందరితోనూ నటించింది.. ఎవరో గుర్తొచ్చిందా..?

Viral Pic : హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పడు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో.. ఫ్యాన్ పేజెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ చిన్నారి గత 20 ఏళ్లగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా రాణించింది. అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల … Read more

మీకు తెలుసా.. ఈ ట్రెయిన్‌లో ఫ్రీగా వెళ్ల‌వ‌చ్చు.. టిక్కెట్ అక్క‌ర్లేదు..!

చాలా మంది సులువుగా ఉంటుందని తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చని ట్రైన్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన భారతీయ రైల్వే 13,000 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతుంది. అయితే, ఒక ట్రైన్ మాత్రం మన భారతదేశంలో ఫ్రీగా నడుస్తుందట. డబ్బులు చెల్లించకుండానే మనం ప్రయాణం చేయొచ్చుట. ఇప్పుడే కాదు గత 75 ఏళ్ల నుంచి కూడా ఫ్రీగా ఈ సర్వీస్ ని నడుపుతోంది. మామూలుగా మనం రైలులో ప్రయాణం చేయాలంటే, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో … Read more

Masala Tea Recipe : టీ చేస్తున్నప్పుడు ఈ 4 విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టేస్ట్ అదిరిపోద్ది..!

Masala Tea Recipe : టీ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. ఏ కాల‌మైనా స‌రే టీ అనేది చాలా మందికి ఇష్ట‌మైన పానీయం. చ‌లికాలంలో అయితే ఈ టీని అధికంగా తాగుతుంటారు. ఉద‌యాన్నే వేడి వేడి టీ గొంతులో ప‌డితే వ‌చ్చే మ‌జాయే వేరు. అయితే మ‌నం ఇంట్లో తాగే టీకి బ‌య‌ట తాగే టీకి చాలా తేడా ఉంటుంది. బ‌య‌ట బండిపై మ‌సాలా టీ అంటే ఎంతో టేస్టీగా … Read more

జొమాటో సీఈవో డెలివ‌రీ బాయ్‌గా మారాడు.. కార‌ణం ఏంటంటే..?

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ ఏజెంట్ గా పని చేయాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా ఆయనే డెలివరీ ఏజెంట్ గా ఫుడ్ డెలివరీ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేద్దామనుకున్నారు. కానీ, ఆయన అనుకున్నట్లుగా అవేమీ జరగలేదు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గురుగ్రామ్ మాల్ నుంచి ఆయన పార్సిల్ ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లారు. కానీ, అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లేదా లిఫ్ట్ దగ్గరికి అనుమతి ఇవ్వలేదు. మొత్తం మెట్లు ఎక్కి ఫుడ్ కలెక్ట్ చేసుకోవాల్సిన … Read more

Musk Melon : బీపీని అసలు రానివ్వదు.. రక్తనాళాలను కడిగేస్తుంది..!

Musk Melon : కర్బూజ తీపి రుచితో ఉండే వేసవి పండు. ఈ పండులో అనేక ఇతర పోషకాలతోపాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలం మ‌న శరీరం నీటిని కోరుతుంది. నీరు తాగడం వేసవిలో చాలా అవసరం. అయితే నీళ్ళు ఎక్కువగా తాగనివారు క‌ర్బూజాల‌ను తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయ వంటి అనేక పండ్లలో అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది డీహైడ్రేష‌న్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. కర్బూజ పండుని … Read more

మ‌ర‌ణం ఎప్పుడు, ఎలా సంభవిస్తుంది..? దీన్ని తెలుసుకోవడానికి అమెరికన్ వైద్యులు ఏం చేశారంటే..?

మ‌నిషి పుట్టుక‌,చావు అనేది ఎవ‌రి చేతిలో ఉండ‌దు. అవి రెండు దేవుని చేతుల్లో ఉన్నాయ‌ని అంద‌రు విశ్వ‌సిస్తుంటారు. అయితే మ‌రణం ఎప్పుడు ఎలా సంభ‌విస్తుందో అనేది ఎవ‌రికి తెలియ‌దు. కాని శాస్త్ర‌వేత్త‌లు మాత్రం మ‌ర‌ణాన్ని అంచ‌నా వేయ‌గ‌లం అంటున్నారు. గత పదేళ్లుగా, పరిశోధకులు ఎపిజెనెటిక్ క్లాక్ అనే సాధనాన్ని అభివృద్ధి చేశారు.ఇది రక్త కణాలను ఉపయోగించి జీవనశైలి అలవాట్ల వల్ల కలిగే డీఎన్ఏ లో మార్పులను ట్రాక్ చేస్తుంది. ఇది కష్టమైన ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు, యూఎస్‌లోని … Read more

కొత్త ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసిన చిరంజీవి.. ధ‌ర ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఈమ‌ధ్యే వార్త‌ల్లో నిలిచారు. ఎక్కువ సినిమాల్లో డ్యాన్స్ చేసినందుకు గాను ఆయ‌న గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. అయితే తాజాగా మ‌రోసారి ఆయ‌న పేరు తెర మీద‌కు వ‌చ్చింది. అయితే ఇప్పుడు అస‌లు విష‌యం ఏమిటంటే.. చిరు ఒక ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నార‌ట‌. అది ఎక్క‌డ‌, ఆ స్థ‌లం రేటు త‌దిత‌ర విష‌యాలను ఇప్పుడు తెలుసుకుందాం. త‌మిళ‌నాడులోని ఊటీకి ద‌గ్గ‌ర‌లో ఒక కొండ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి ఒక టీ … Read more

ఈ ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పెరుగును అస‌లు తిన‌కూడ‌దు..!

దాదాపుగా చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజ‌నం చివ‌ర్లో మ‌జ్జిగ లేదా పెరుగుతో తిన‌నిదే చాలా మందికి భోజనం చేసిన ఫీలింగ్ క‌ల‌గ‌దు. పెరుగును అంద‌రూ ఇష్ట‌ప‌డతారు. దీంతో మ‌జ్జిగ కూడా చేసుకుని తాగుతుంటారు. పెరుగు చ‌ల్ల‌ని స్వ‌భావం క‌ల‌ది. అంటే దీన్ని తింటే మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. క‌నుకనే వేస‌విలో చాలా మంది పెరుగు లేదా మ‌జ్జిగ తీసుకుంటుంటారు. అయితే కొన్ని ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం పెరుగును అస‌లు … Read more

Heart Attack : వీరికి హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది..!

Heart Attack : ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా, చాలా మంది గుండె సమస్యలు బారిన పడుతున్నారు. స్త్రీ, పురుషులు కూడా గుండె సమస్యలతో బాధపడడం, గుండెపోటు మరణాల రేటు కూడా పెరగడం వంటివి చూస్తున్నాం. అయితే, గుండె జబ్బులకి అనేక కార‌ణాలు ఉన్నాయి. అమెరికాలోనే ప్రతి ఏటా 6.5 మిలియన్ల మంది గుండె జబ్బులతో చనిపోతున్నారని, స్టడీ చెప్తోంది. అయితే, నోటి సమస్యల ద్వారా గుండె జబ్బులు వస్తాయని … Read more

Garuda Puranam : గ‌రుడ పురాణం ప్ర‌కారం మ‌న‌కి మంచి రోజులు రాబోతున్నాయ‌ని తెలిపే 10 సంకేతాలు..!

Garuda Puranam : మనకి అంతా మంచే జరగాలని, ఎలాంటి బాధ కూడా లేకుండా హాయిగా, సంతోషంగా ఉండాలని ఉంటుంది. అయితే మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎలా తెలుస్తుంది..? ఎటువంటి సంకేతాలు మనకి కనపడతాయి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం, మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి జీవితంలో డబ్బుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే మనిషికి … Read more