Akshay : నాగార్జున సంతోషం మూవీ బాలుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?
Akshay : అక్కినేని నాగార్జున, కె.దశరథ్ ల కాంబినేషన్‌లో వచ్చిన మూవీ.. సంతోషం. ఈ మూవీ ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. టీవీల్లో ఈ చిత్రం వచ్చినప్పుడల్లా ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఈ మూవీకి మంచి టీఆర్‌పీ రేటింగ్స్ కూడా వస్తుంటాయి. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీలో అక్కినేని నాగార్జునకు జోడీగా గ్రేసీ సింగ్ నటించగా.. శ్రియ మరో కీలకపాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎమోషన్లతో సినిమాను తెరకెక్కించారు. ఈ … Read more









