Jowar Idli : రోజూ తినే ఇడ్లీలకు బదులుగా ఈ ఇడ్లీలను తినండి.. షుగర్, కొలెస్ట్రాల్ ఏమీ ఉండవు..!
Jowar Idli : చిరు ధాన్యాలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చిరు ధాన్యాలు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే చిరు ధాన్యాల్లో ఒకటైన జొన్నలను తినడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు. జొన్నలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. దీంతో ఎంతో మేలు జరుగుతుంది. మనలో … Read more









