Almonds : రాత్రి నిద్రించే ముందు బాదంపప్పును తిని పాలు తాగండి.. ముఖ్యంగా పురుషులు.. ఎందుకంటే..?
Almonds : పాలను రోజూ తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తాగడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అయితే రాత్రి పూట కేవలం పాలను మాత్రమే కాకుండా.. కొన్ని బాదంపప్పులను కూడా తీసుకోవడం వల్ల మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. రాత్రి 7 లేదా 8 బాదం పలుకులను తిని తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. … Read more









