Fat : శ‌రీరంలోని కొవ్వును వేగంగా కరిగించాలంటే.. వీటిని రోజూ తినాలి..!

Fat : ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఎంతో ఆరోగ్య‌క‌మైన ఆహారం తినేవారు. అందుక‌నే వంద ఏళ్ల‌కు పైగా జీవించేవారు. ఎలాంటి వ్యాధులు వ‌చ్చేవి కావు. కానీ ఇప్పుడు ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం అయిపోయింది. ఈ క్ర‌మంలో స‌మ‌యానికి నిద్ర లేవ‌డం లేదు. తిండి స‌రిగ్గా తిన‌డం లేదు. తిన్నా అధికంగా తింటున్నారు. అది కూడా జంక్ ఫుడ్‌, నూనె ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. మ‌రోవైపు వ్యాయామం, శారీర‌క శ్ర‌మ చేయ‌డం లేదు. దీంతో రోగాల పుట్ట‌లుగా … Read more

Toll Charges : ర‌హ‌దారుల‌పై టూవీల‌ర్ల‌కు టోల్ చార్జిల‌ను ఎందుకు వ‌సూలు చేయ‌రో తెలుసా ?

Toll Charges : సాధార‌ణంగా మ‌నం ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో టోల్ గేట్స్ వ‌స్తుంటాయి. ఇవి అన్ని ర‌హ‌దారుల‌పై క‌నిపించ‌వు. కొత్త‌గా నిర్మించిన రాష్ట్ర లేదా జాతీయ ర‌హదారులపై మాత్ర‌మే మ‌న‌కు టోల్ గేట్స్ క‌నిపిస్తుంటాయి. అయితే టోల్ గేట్స్ గుండా ప్ర‌యాణించిన‌ప్పుడు టూవీల‌ర్స్‌ను విడిచిపెట్టి మిగిలిన అన్ని వాహ‌నాల‌కు టోల్ వ‌సూలు చేస్తుంటారు. మ‌రి టూవీల‌ర్స్‌కు టోల్ చార్జిల నుంచి ఎందుకు మిన‌హాయింపును ఇచ్చారో తెలుసా ? అవే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కార్లు, … Read more

Ghost : ఈ రాశుల వాళ్లు దెయ్యాలను చూడ‌గ‌ల‌ర‌ట‌.. అతీంద్రియ శ‌క్తులు ఉంటాయ‌ట‌..!

Ghost : మనకి మొత్తం 12 రాశులు. ఇదివరకు 13 రాశులు ఉండేవి. కాలక్రమేణా ఒక రాశిని వాడడం మానేశారు. దాంతో 12 రాశులు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణం అనేది ఉంటుంది. కొన్ని రాశుల వాళ్లకైతే అతీంద్రియ శక్తులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఆ రాశుల గురించి, ఆ అతీంద్రియ శక్తుల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కరూ ఒక్కో స్వభావంతో ఉంటారు. కొంత మంది … Read more

మీ ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ రావాలా.. అయితే ఇలా చేయండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..!

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అయితే, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా.. మంచి జరగాలన్నా వీటిని ఫాలో అవ్వడం మంచిది. ఇంట్లో ఎప్పుడూ కూడా చెత్తాచెదారం ఉండకూడదు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండడం వలన ఆనందం కలుగుతుంది. ఎంతో ప్రశాంతత ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో హ్యాపీగా అందరూ ఉండాలన్నా, … Read more

Sr NTR : ఎన్‌టీఆర్ ఎలాంటి ఆహారాల‌ను తినేవారో తెలిస్తే.. షాక‌వుతారు..!

Sr NTR : ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాకండా రాజ‌కీయ రంగంలో కూడా తిరుగులేని వ్యక్తిగా, మహా నాయకుడిగా ఎదిగారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన న‌టుడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే స్వభావం కలవారిగా అందరిలో ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రాముడు, కృష్ణుడు వంటి పాత్ర‌ల‌తో తెలుగు ప్రజలను ఆక‌ట్టుకున్నారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్త‌ల్లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ వెండితెర దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు. రాత్రింబవళ్లు అనే … Read more

ముకేష్ అంబానీని వ‌ణికించేలా BSNL ప్లాన్.. బెస్ట్ బ‌డ్జెట్ ప్లాన్ ఇదే..!

ఇప్పుడు నెట్‌వ‌ర్క్స్ మ‌ధ్య కాంపీటీష‌న్ పెర‌గుతూ ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్ రీఎంట్రీతో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ టెన్షన్‌లో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ చందాదారులు నిరంతరం పెరుగుతూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త యూజర్లను చేర్చుకుంటూ వస్తోన్న జియో ఈసారి మాత్రం తన కస్టమర్లను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంతో ప్రభుత్వ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ స‌రికొత్త ప్లాన్స్‌తో ఆక‌ర్షిస్తుంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు … Read more

Papaya : బొప్పాయి పండ్ల‌ను వీరు అస్స‌లు తిన‌రాదు.. ఎందుకో తెలుసా..?

Papaya : బొప్పాయి పండు తింటే మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక డెంగీ వ‌చ్చిన వారు ప్లేట్‌లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని పెంచుకోవ‌చ్చు. ర‌క్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రం కింద … Read more

యువ‌త‌లో ఆర్థరైటిస్‌ వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి..?

ఒక‌ప్పుడు కీళ్ల నొప్పులు అంటే ముస‌లి వ‌య‌స్సుకి వ‌చ్చాక వ‌చ్చేవి. కాని ప‌రిస్థితులు అలా లేవు.సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి సంభవిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఫిట్నెస్‌తో పాటు వివిధ రకాల పోషకాలు లోపించడం. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సువారిలో … Read more

Mirror In House : ఈ దిక్కున అద్దం పెడితే.. ఖ‌చ్చితంగా డ‌బ్బును ఆక‌ర్షిస్తుంది.. సందేహం లేదు..!

Mirror In House : డ‌బ్బు సంపాదన అన్న‌ది ప్ర‌స్తుతం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదించేందుకు చాలా మంది అహోరాత్రులు శ్ర‌మిస్తున్నారు. అయితే కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. ఏం చేసినా స‌రే కోట్లు సంపాదిస్తారు. కానీ కొంద‌రికి మాత్రం ఎల్ల‌ప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. ఎంత సంపాదించినా డ‌బ్బు చేతిలో నిల‌వ‌దు. వృథాగా ఖ‌ర్చు అవుతూనే ఉంటుంది. ఇంకొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ … Read more