ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో రూ.1కే అపరిమిత భోజనం.. యాక్సెస్ ఎలా పొందాలి..?
ఒక దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు విమాన ప్రయాణం సర్వసాధారణం. సౌలభ్యం మరియు స్థోమత కారణంగా, చాలా మంది వ్యక్తులు విమాన ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారు.ఇక బోర్డింగ్ సమయంకి ముందు మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటే ప్రధాన విమానాశ్రయాలలో లాంజ్‌లు ఉంటాయి. అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవడానికి, అలానే నాణ్యమైన ఆహారం మరియు పానీయాలను ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది. కేవలం రూ. 1తోనే మీరు అపరిమితంగా ఫుడ్ లాగించేయవచ్చు.అసలు ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ అంటే ఏమిటి? అనేది … Read more









