ఈ ఆహారాలని ఎక్కువ సేపు వండారంటే మ‌ర‌ణాన్ని ఆహ్వానించిన‌ట్టే..!

ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రికి ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఎక్కువైంది. ఎలాంటి ఆరోగ్యం తింటే ఎక్కువ కాలం సంతోషంగా ఉంటాము అనే దానిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు.అయితే ఈ మ‌ధ్య అంద‌రిని ఎక్కువ‌గా వేధించే స‌మ‌స్య క్యాన్స‌ర్. క్యాన్సర్ కేసులలో 80-90 శాతం చెడు అలవాట్లు మరియు ఇత‌ర కార‌ణాలు ఉన్నాయి. ఇందులో మ‌న జీవ‌న శైలి కూడా ఆధార‌ప‌డి ఉంటంది. అయితే వీటిని మెరుగుపరచడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని సులభంగా తగ్గించవచ్చు. అయితే చాలా మందికి తెలియదు … Read more

జియో క‌స్ట‌మ‌ర్ల‌కు దీపావ‌ళి గిఫ్ట్‌.. ఉచితంగా 20 జీబీ డేటా..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోతోపాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా సంస్థ‌లు ఈ మ‌ధ్యే మొబైల్ చార్జిల ధ‌ర‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వినియోగ‌దారుల‌కు బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. ఇంకా చాలా మంది కస్ట‌మ‌ర్లు మారుతూనే ఉన్నారు. దీంతో ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు ఆ కంపెనీల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింది. ఈ క్ర‌మంలోనే ప‌లు చ‌వ‌కైన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంతోపాటు ఉచిత డేటాను కూడా ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. ఇక రిల‌య‌న్స్ జియో తాజాగా త‌న … Read more

దేవ‌ర‌ని ‘వ‌ర’ ఎందుకు పొడిచేశాడు..? ఎన్‌టీఆర్ ఆన్స‌ర్ ఇదే..!

ఎన్‌టీఆర్‌, జాన్వీ క‌పూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం దేవ‌ర‌. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తోంది. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ ఎన్‌టీఆర్‌కు మంచి బ్రేక్‌ను ఇచ్చింది. సాధార‌ణంగా రాజ‌మౌళి మూవీ అనంత‌రం హీరోల‌కు ఫ్లాప్ ప‌డుతుంది. కానీ ఎన్‌టీఆర్ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే దేవ‌ర హిట్ అవ‌డంపై తార‌క్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక దేవ‌ర మూవీలో క్లైమాక్స్‌లో దేవ‌ర కొడుకు … Read more

చికెన్ కొనేందుకు వెళ్తున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోండి..!

ఆదివారం వ‌స్తే చాలు, చాలా మంది చికెన్ లేదా మ‌ట‌న్ తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌ట‌న్ ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక దాన్ని ఎప్పుడో ఒక‌సారి గానీ తిన‌రు. ఇక చికెన్ అయితే ఆదివారం అనే కాదు, వారంలో ఏ రోజు తినాల‌ని అనిపిస్తుందో అప్పుడు తినేస్తుంటారు. అయితే చికెన్ కొనేందుకు వెళ్లే వారు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. అవేమిటంటే.. * కోళ్ల‌ను అప్పుడే క‌ట్ చేసి చికెన్ చేసి ఇస్తే తాజాగా ఉంటాయి. కానీ కొంద‌రు … Read more

కీరదోస తిని చ‌నిపోయిన బాలుడు.. అస‌లు ఏం జ‌రిగింది..?

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. కలుషితమైన దోసకాయను తిని 5 ఏళ్ల బాలుడు మరణించాడు. ముగ్గురు పిల్లలతో సహా నలుగురు సభ్యులు బలమ్ దోసకాయలను తిన్నారు . దీనిని ఆఫ్రికన్ ఖీరా అని కూడా పిలుస్తారు. ఇది తిన్న కొద్ది సేప‌టికి వారికి వాంతులు, వికారం రావ‌డం జ‌రిగింది. అంతేకాకుండా తీవ్ర‌మైన క‌డుపునొప్పి కూడా రావ‌డంతో వారు స‌మీపంలోని ఆసుప‌త్రికి వెళ్లారు. అయితే మార్గ మ‌ధ్య‌లో ఓ బాలుడు మృతి చెందాడు. దానికి … Read more

Akhanda : అఖండ సినిమాలో హీరోయిన్ పాత్ర‌ను రిజెక్ట్ చేసిన న‌లుగురు హీరోయిన్స్ వీళ్లే..!

Akhanda : నందమూరి నటసింహం బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ లాంటి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో వేరే చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం అఖండ. అఖండ చిత్రం కూడా విజయం సాధించి బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ కు హ్యాట్రిక్ ను అందించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.44 కోట్ల … Read more

రాత్రి నిద్ర స‌మ‌యంలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. ఇలా చేయండి..!

కొంద‌రు రాత్రి స‌మ‌యంలో నిద్ర పోతున్న‌ప్పుడు కాళ్ల తిమ్మిర్ల‌తో చాలా ఇబ్బంది ప‌డుతంటారు. దీని వ‌లన వారికి స‌రిగ్గా నిద్ర కూడా ప‌ట్టదు. అలానే నొప్పిని భ‌రిస్తూ ఉంటారు కొంద‌రు.అయితే ఇలా రావ‌డానికి ఎవ‌రికి వారు ఏవో ఆలోచ‌న‌లు చేస్తుంటారు. ఈరోజు బాగా తిరిగాం కదా అని కొందరు అనుకుంటే, మ‌రికొంద‌రు శరీరంలో వేడి ఎక్కువైందిలే.. అదే చిన్నగా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కాని కాళ్లు తిమ్మిర్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే … Read more

Parugu Actress Sheela : పరుగు హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే..?

Parugu Actress Sheela : సీతాకోకచిలుక చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ షీలా. ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం అల్లు అర్జున్ తో కలిసి నటించిన పరుగు చిత్రంతోనే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు హీరోయిన్లు తమ ఫిట్ నెస్ ను, బ్యూటీని మైంటైన్ చేస్తూ ఆకర్షణీయంగా ఉంటారు. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడం కారణం వలనో లేక వివాహం చేసుకోవడం వలనో సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనవారిలో … Read more

వెయిట‌ర్ జాబ్ కోసం క్యూ క‌ట్టారు.. నిరుద్యోగం ఇంత‌లా ఉందా.. వీడియో వైర‌ల్‌..

చాలా మంది భారతీయులు మరో దేశానికి వెళ్లి స్థిరపడడం మనం చూస్తూ ఉంటాం. అయితే, కొంత మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ భారీగా సంపాదిస్తారు. వీళ్ళ గురించి పక్కనే పెట్టేస్తే కొంతమంది పక్క దేశానికి వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. పక్క దేశానికి వెళ్లి చిన్న ఉద్యోగాలతో సతమతమవుతున్న వారు కొందరైతే.. ఆ చిన్న ఉద్యోగం కోసం క్యూ కట్టే వారు మరి కొందరు. తాజాగా అలా క్యూ కట్టిన వీడియో నెట్టింట … Read more

Edible Gum : దీని గురించి తెలుసా.. రోజూ ఇంత తింటే చాలు.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు.. బాడీ కూల్ అవుతుంది..!

Edible Gum : మ‌న చుట్టూ ప్ర‌పంచంలో తిన‌దగిన వ‌స్తువులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో చాలా ఆహారాల గురించి మ‌న‌కు తెలియ‌దు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ ఆహారం గురించే. దాన్నే ఎడిబుల్ గ‌మ్ అంటారు. అదేంటీ.. గ‌మ్‌ను తింటారా.. అంటే.. అవును.. ఈ గ‌మ్‌ను అయితే తింటారు. దీన్ని అకేషియా వృక్షాల నుంచి తీస్తారు. దీన్ని తిన‌వ‌చ్చు. దీన్ని ఈ సీజ‌న్‌లోనే కాదు.. ఏ సీజ‌న్‌లో అయినా స‌రే రోజూ ఇంత … Read more