Carrot Rice : క్యారెట్ రైస్‌ను ఇలా ఈజీగా 5 నిమిషాల్లో చేయండి.. లంచ్‌లోకి బాగుంటుంది..!
Carrot Rice : మనం వంటింట్లో అనేక రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. చాలా తేలికగా ఇన్ స్టాంట్ గా చేసుకోదగిన రుచికరమైన రైస్ వెరైటీలలో క్యారెట్ రైస్ కూడా ఒకటి. క్యారెట్ రైస్ పుల్ల పుల్లగా చాలా రుచిగాఉంటుంది. కలర్ ఫుల్ గా కనిపించే ఈ రైస్ ను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో … Read more









