Menthikura Pachadi : మెంతికూర పచ్చడిని ఇలా చేయండి.. అన్నంలో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!
Menthikura Pachadi : మనం మెంతికూరను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా మెంతికూర మనకు దోహదపడుతుంది. మెంతికూరతో మనం పప్పు, పరోటా, కూర వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు … Read more









