Instant Rava Vadalu : ర‌వ్వ వ‌డ‌ల‌ను ఇలా ఇన్‌స్టంట్‌గా అప్ప‌టిక‌ప్పుడు చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటాయి..!

Instant Rava Vadalu : మ‌నం త‌యారు చేసుకునే అల్పాహారాల్లో వ‌డ‌లు కూడా ఒక‌టి. వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం మిన‌ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వ‌డ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి పప్పు నాన‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అయితే మ‌నం ప‌ప్పును నాన‌బెట్టి రుబ్బే ప‌ని లేకుండా అప్ప‌టికప్పుడు ర‌వ్వ‌తో ఇన్ స్టాంట్ గా వ‌డ‌ల‌ను … Read more

Fish Curry : ఏమాత్రం వాస‌న రాకుండా చేప‌ల పులుసును ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Fish Curry : చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అందులో చేప‌ల పులుసు కూడా ఒక‌టి. చేప‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే చేప‌ల పులుసు ఇష్ట‌మే అయిన‌ప్ప‌టికి చేప‌లు నీచు వాస‌న వ‌స్తాయ‌ని చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డరు. చేప‌లు నీచు వాస‌న రాకుండా వాటిని ఎలా శుభ్రం … Read more

Aloo Kurma : ఆలు కుర్మాను ఒక్క‌సారి ఇలా చేయండి.. అన్నంలోకి రుచి భ‌లేగా ఉంటుంది..!

Aloo Kurma : బంగాళాదుంప‌ల‌తో ఎన్నో ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను వండుతూ ఉంటాము. త‌ర‌చూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా బంగాళాదుంప‌ల‌తో రుచిక‌ర‌మైన ఆలూ కుర్మా ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. దేనితో తిన‌డానికైనా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ఆలూ … Read more

Mango Powder For Anemia : ఒక్క‌సారి ఇది తింటే చాలు.. 3 లీట‌ర్ల బ్ల‌డ్ అమాంతం పెరుగుతుంది..!

Mango Powder For Anemia : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఈ స‌మ‌స్య పురుషుల కంటే స్త్రీల‌ల్లో ఎక్కువ‌గా తలెత్తుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడదు. ర‌క్తహీన‌త స‌మ‌స్య ఉన్న వారిలో శ‌రీరం ఉబ్బినట్టుగా ఉంటుంది. అలాగే దీని కారణంగా నీర‌సం, నిస్స‌త్తువ‌, చ‌ర్మం పాలిపోవ‌డం, శ‌రీరం బ‌ల‌హీనప‌డ‌డం, జుట్టు రాల‌డం వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు … Read more

Bendakaya Pachadi : బెండ‌కాయ‌ల‌తో ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది..!

Bendakaya Pachadi : బెండ‌కాయ‌ల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో వేపుడు, టమాటా కూర‌, పులుసు వంటివి చేస్తుంటారు. అయితే బెండ‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా పెట్టుకోవ‌చ్చు. రొటీన్‌గా బెండ‌కాయ‌ల‌తో కూర‌ల‌ను చేయ‌కుండా ఒక్క‌సారి ఇలా ప‌చ్చ‌డి చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ క్ర‌మంలోనే బెండ‌కాయ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండ‌కాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బెండ‌కాయ‌లు – … Read more

Snake Repellent Plants : ఈ 8 మొక్క‌ల‌ను మీ ఇంట్లో పెంచితే చాలు.. పాములు అస‌లు ద‌గ్గ‌రికి కూడా రావు..!

Snake Repellent Plants : మ‌న ఇంటి చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల కీట‌కాలు, ప్రాణులు సంచ‌రిస్తూ ఉంటాయి. వీటిలో పాములు కూడా ఒక‌టి. పాములు కూడా మ‌న ఇంటి చుట్టు ప‌రిస‌రాల్లో సంచ‌రిస్తూ ఉంటాయి. ఇది స‌హ‌జ‌మే. అయితే పాములు విష‌పూరిత‌మైన‌వి. వీటి వ‌ల్ల మ‌నం కొన్నిసార్లు ప్రాణాల‌ను కూడా పోగొట్టుకుంటూ ఉంటాము. ఈ పాముల సంచ‌రం వ‌ర్షాకాలంలో మ‌రి ఎక్కువ‌గా ఉంటుంది. క‌లుగుల్లో, పుట్ట‌ల్లో ఉన్న పాముల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌రిస్తూ ఉంటాయి. అయితే … Read more

Bread Potato Rolls : బ్రెడ్‌, ఆలుతో ఇలా టేస్టీగా ఉండే రోల్స్ చేయండి.. ఏమీ మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Bread Potato Rolls : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అయితే బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే ఈ స్నాక్స్ ను తిని తిని బోర్ కొట్టిన వారు వెరైటీగా ఉండే ఈ బ్రెడ్ పొటాటో రోల్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ రోల్స్ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్ల‌లు మ‌రింత … Read more

Guntagalagaraku Pachadi : గుంట‌గ‌ల‌గ‌రాకుతో చ‌ట్నీ.. లివ‌ర్‌ను శుభ్రం చేస్తుంది.. కామెర్ల‌ను న‌యం చేస్తుంది..!

Guntagalagaraku Pachadi : మ‌న జుట్టుకు ఎంతో మేలు చేసే అద్భుత‌మైన ఔష‌ధమొక్క‌ల‌ల్లో గుంట‌గ‌ల‌గ‌రాకు మొక్క కూడా ఒక‌టి. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి అంద‌మైన‌, పొడ‌వైన‌, న‌ల్ల‌టి జుట్టును సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌నందరికి తెలిసిందే. అయితే చాలా మంది దీనిని జుట్టు సంర‌క్ష‌ణ‌లోనే ఉప‌యోగిస్తార‌ని భావిస్తారు. కానీ గుంట‌గ‌ల‌గ‌రాకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. పొట్ట‌లో అల్స‌ర్ స‌మ‌స్య త‌గ్గుతుంది. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు కూడా … Read more

Cow Ghee For Fat : రోజూ ఒక్క స్పూన్ చాలు.. కొవ్వును నెమ్మ‌దిగా ఒక్క నెల‌లో త‌రిమేస్తారు..!

Cow Ghee For Fat : మ‌నం ర‌క‌ర‌కాల వంట నూనెల‌ను వాడుతూ ఉంటాము. స‌న్ ప్ల‌వ‌ర్ ఆయిల్, ప‌ల్లీ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రేన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలా ర‌క‌ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటాము. త‌క్కువ ధ‌ర‌ల‌తో కూడిన నూనెల‌ను వాడ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని ఎక్కువ ధ‌ర‌తో కూడిన నూనెల‌ను వాడ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీంతోప్ర‌స్తుత కాలంలో ఆలివ్ ఆయిల్ … Read more

Corn Vada : మొక్క‌జొన్న‌ల‌తో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Corn Vada : మ‌నం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికియవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా స్వీట్ కార్న్ తో రుచిగా, పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల మెత్త‌గా ఉండే వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను … Read more