Mixed Vegetable Omelette : కోడిగుడ్ల‌తో ఇలా ఎప్పుడైనా ఆమ్లెట్ వేశారా.. రుచి ఎంతో బాగుంటుంది..!

Mixed Vegetable Omelette : కోడిగుడ్ల‌తో మ‌నం కూర‌లే కాకుండా చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో ఆమ్లెట్ కూడా ఒక‌టి. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ను మ‌నం మ‌రింత రుచిగా మ‌రింత ఆరోగ్యంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ ముక్క‌లు వేసి చేసే ఈ వెజ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. … Read more

Pomegranate Juice : ఈ జ్యూస్‌ను రోజూ తాగితే చాలు.. శ‌క్తి ఎంత‌లా ల‌భిస్తుందంటే..?

Pomegranate Juice : మ‌నం ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని అనేక రకాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. దానిమ్మ పండ్లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే దాదాపు అన్ని కాలాల్లో ల‌భిస్తాయి. ఇవి రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దానిమ్మ పండ్ల‌ల్లో ఐర‌న్, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా … Read more

Chepala Ulli Karam : చేప‌ల ఉల్లికారం.. ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు..!

Chepala Ulli Karam : చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చేప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చేప‌ల పులుసు, చేప‌ల ఇగురు, చేప‌ల వేపుడు ఇలా అనేక వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చేప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా ఉల్లికారం వేసి చేసే చేప‌ల … Read more

Aloo Curry : ఆలు క‌ర్రీని ఇలా ఒక్క‌సారి వెరైటీగా చేసి చూడండి.. న‌చ్చ‌క‌పోతే అడ‌గండి..!

Aloo Curry : బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌కమైన చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా సుల‌భం. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా త‌మిళ‌నాడు పెళ్లిళ్ల‌ల్లో చేసే స్పెష‌ల్ ఆలూ కర్రీ త‌యారీ విధానాన్ని.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. నూనె – 4 టేబుల్ … Read more

Protein Fruits : ఈ 7 పండ్ల‌ను త‌ర‌చూ తింటే చాలు.. కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్లు ల‌భిస్తాయి..!

Protein Fruits : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ప్రోటీన్ కూడా ఒక‌టి. ప్రోటీన్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. కండ‌రాలు అభివృద్ది చెందేలా చేయ‌డంలో, శ‌రీరంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొదించ‌డంలో, హార్మోన్ల‌ను స‌మ‌తుల్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప్రోటీన్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. పిల్ల‌ల‌కు, యుక్త వ‌య‌సులో ఉన్న వారికి, గ‌ర్భిణీ స్త్రీల‌కు ప్రోటీన్ ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. వీరు త‌ప్ప‌కుండా ప్రతిరోజూ … Read more

Egg Sherva : కోడిగుడ్ల పులుసును సరికొత్త‌గా ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీలు.. వేటిలోకి అయినా బాగుంటుంది..!

Egg Sherva : త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్డు ఒక‌టి. దీనిలో ఎన్నో విలువైన పోష‌కాలు ఉంటాయి. కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్డుతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కోడిగుడ్డు షేర్వా కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ షేర్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Natu Kodi Pulusu : నాటు కోడి పులుసు త‌యారీ ఇలా.. పూరీలు, అన్నంలోకి రుచి అదిరిపోతుంది..!

Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు.. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. దేనితోనైనా తినడానికి ఈ పులుసు చాలా చ‌క్క‌గా ఉంటుంది. నాటుకోడి పులుసును తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ పులుసును ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే నాటుకోడి పులుసు కూడా చాలా … Read more

Toka Miriyalu : తోక మిరియాల‌కు చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా.. వీటి గురించి తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Toka Miriyalu : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో తోక మిరియాలు కూడా ఒక‌టి. వీటిని వివిధ ర‌కాల మ‌సాలా వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఇవి చూడ‌డానికి చిన్న‌గా ఉంటాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వీటిని ఔష‌ధంగా ఉప‌యోగించేవారు. వీటిలో ఉండే ఆరోగ్య ప్ర‌యోజనాల గురించి తెలిస్తే మ‌నం ఆశ్చ‌ర్య పోవాల్సిందే. ఈ తోక మిరియాల‌ను చ‌లువ మిరియాలు అని, ఇంగ్లీష్ లో టెయిల్డ్ పెప్ప‌ర్ అని పిలుస్తారు. వీటి … Read more

Goat Head Curry : త‌ల‌కాయ కూర వండే ప‌ద్ధ‌తి ఇదీ.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..!

Goat Head Curry : మాంసాహార ప్రియుల‌కు త‌ల‌కాయ కూర రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. త‌ల‌కాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న శ‌రీరంలో ఉండే ఎముకల‌కు కూడా మేలు క‌లుగుతుంది. ఈ త‌ల‌కాయ కూరను వంట‌రాని వారు కూడా చాలా సుల‌భంగా రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా సుల‌భంగా చేసుకోగ‌లిగేలా రుచిగా త‌ల‌కాయ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. త‌ల‌కాయ కూర … Read more

Nalla Karam Podi : న‌ల్ల కారం పొడి త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..!

Nalla Karam Podi : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడులు త‌యారు చేస్తూ ఉంటాం. కారం పొడులు కూడా చాలా రుచిగా ఉంటాయి. కూర లేన‌ప్పుడు వీటితో కూడా మ‌నం భోజ‌నం చేయ‌వ‌చ్చు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ ర‌కాల కారం పొడుల‌లో నల్ల కారం కూడా ఒక‌టి. ఈ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే న‌ల్ల కారం … Read more