Menthi Pappu : మెంతులతో ఎంతో రుచికరమైన పప్పును చేయవచ్చు.. అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది..!
Menthi Pappu : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతుల గురించి మనందరికి తెలిసిందే. వంటలల్లో, పచ్చళ్లల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో వాడడంతో పాటు మెంతులను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా మెంతులు మనకు సహాయపడతాయి. మెంతులను పచ్చళ్లల్లో వాడడంతో పాటు వీటితో … Read more









