Phool Makhana Curry : రెస్టారెంట్లలో లభించే ఫూల్ మఖనా కర్రీ.. ఇలా చేయవచ్చు.. చపాతీల్లోకి బాగుంటుంది..!
Phool Makhana Curry : ఫూల్ మఖనా.. ప్రస్తుత కాలంలో వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. తామర గింజలతో చేసే ఈ ఫూల్ మఖనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఫూల్ మఖనాతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలను తయారు చేసుకోవచ్చు. ఫూల్ మఖనాతో చేసే కూరలు చాలా రుచిగా … Read more









