Sweet Corn Vadalu : స్వీట్ కార్న్‌తోనూ ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Sweet Corn Vadalu : మ‌నం ఆహారంగా స్వీట్ కార్న్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. స్వీట్ కార్న్ ను మ‌నం ఎక్కువగా ఉడికించి తీసుకుంటూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల వంట‌ల్లో, చిరుతిళ్ల […]

Fenugreek Flax Kalonji Seeds : ఈ మూడింటినీ ఇలా క‌లిపి రోజూ తీసుకోవాలి.. బ‌రువు త‌గ్గుతారు, షుగ‌ర్ ఉండ‌దు..!

Fenugreek Flax Kalonji Seeds : ప్ర‌స్తుత కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. ర‌క్త‌పోటు, షుగ‌ర్, అధిక బ‌రువు, గుండె సంబంధిత స‌మస్య‌లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం, ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మూడు ర‌కాల ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల చాలా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న అనారోగ్య […]

Pachi Kova : స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌చ్చి కోవాను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Pachi Kova : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. తీపి వంట‌కాల‌ను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. తీపి వంట‌కాల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చి కోవాను ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌చ్చిరకోవాతో త‌యారు చేసిన తీపి వంట‌కాలు మ‌రింత రుచిగా ఉంటాయి. ప‌చ్చికోవాతో మ‌నం క్యారెట్ హ‌ల్వా, కోవాబాల్స్, గులాబ్ జామున్, సొర‌కాయ హ‌ల్వా, డ‌బ‌ల్ కా మీటా వంటి ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ […]

Lemon Water : నిమ్మ‌ర‌సంతో నీళ్ల‌ను త‌యారు చేసే విధానం ఇదీ.. 99 శాతం మందికి తెలియ‌దు..!

Lemon Water : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మారిన జీవ‌న విధానం వంటి వాటిని అధిక బ‌రువు స‌మ‌స్య త‌లెత్త‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయ‌డం, యోగా, […]

Dosakaya Pachadi : దోస‌కాయ‌ల‌తో పచ్చి ముక్క‌ల ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

Dosakaya Pachadi : దోస‌కాయ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దోస‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. దోస‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు, కూర‌, పులుసు వంటి వాటితో పాటు మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. దోస‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం త‌ర‌చూ త‌యారు చేస్తూనే ఉంటాం. ఈ […]

Hair Growth Tip : రాత్రి పూట దీన్ని రాసి ఉద‌యం త‌ల‌స్నానం చేయండి.. జుట్టు అస‌లు రాల‌దు..!

Hair Growth Tip : ప్ర‌స్తుత కాలంలో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. జుట్టు రాల‌డం, జుట్టు తెగిపోవ‌డం, జుట్టు చిట్ల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. జుట్టు స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను, హెయిర్ డైల‌ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. జుట్టు రాల‌డాన్ని […]

Chitlam Podi : రాయ‌ల‌సీమ స్పెష‌ల్ చిట్లం పొడి.. ఇది ఉంటే ఇడ్లీలు, దోశ‌ల్లోకి చ‌ట్నీలు అవ‌స‌రం లేదు..!

Chitlam Podi : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కారం పొడులు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన కారం పొడుల‌ల్లో చిట్లం పొడి కూడా ఒక‌టి. రాయ‌ల‌సీమ స్పెష‌ల్ వంట‌కాల్లో చిట్లం పొడి కూడా ఒక‌టి. టిఫిన్స్ తో పాటు అన్నంతో తిన‌డానికి కూడా ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ చిట్లం పొడిని మ‌నం […]

Pockmarks : వీటిని రాస్తే చాలు.. చ‌ర్మంపై ఉండే రంధ్రాలు మొత్తం మాయ‌మ‌వుతాయి..!

Pockmarks : మ‌న వంటింట్లో ఉండే రెండు కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు, దుమ్ము, ధూళి, మృత‌క‌ణాల‌న్నీ తొల‌గిపోతాయి. ముఖంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది. అలాగే చ‌ర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ముఖంపై ఉండే న‌లుపు తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది. ఈ చిట్కాను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. మ‌న […]

Afghani Egg Curry : కోడిగుడ్ల క‌ర్రీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Afghani Egg Curry : మ‌నం కోడిగుడ్లతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. కోడిగుడ్డుతో వంట‌కాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆఫ్ఘ‌నీ ఎగ్ క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా ఈ […]

Honey For Beauty : రాత్రి పూట ఇది రాస్తే చాలు.. మిమ్మ‌ల్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేనంతగా ముఖం మారిపోతుంది..!

Honey For Beauty : ఒక చిన్న చిట్కాను వాడి మ‌నం మ‌న ముఖాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎండ వ‌ల్ల నల్ల‌గా మారిన ముఖాన్ని మ‌నం చాలా సుల‌భంగా తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై పేరుకుపోయిన మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ తొల‌గిపోతుంది. అంద‌విహీనంగా నిర్జీవంగా మారిన ముఖం కూడా ఈ […]