Masala Omelette Rolls Curry : మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీ.. ఒక్కసారి చేసి తినండి.. మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Masala Omelette Rolls Curry : కోడిగుడ్లతో మనం రకరకాల కూరలను, చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఆమ్లెట్ కూడా ఒకటి. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటాయి. ఆమ్లెట్ తయారు చేయడం కూడా చాలా తేలిక. ఆమ్లెట్ ను నేరుగా తినడంతో పాటు వీటితో మనం కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఆమ్లెట్ తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒకసారి తింటే మళ్లీ ఇదే కావాలని … Read more









