Mokkajonna Vadalu : మొక్కజొన్న వడలను ఇలా చేసి చూడండి.. కారంగా భలే రుచిగా ఉంటాయి..!
Mokkajonna Vadalu : మనం మొక్కజొన్న కంకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఎక్కువగా ఉడికించి లేదా కాల్చుకుని తింటూ ఉంటాం. మొక్కజొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కాల్చుకుని తినడంతో పాటు ఈ మొక్కజొన్న గింజలతో మనం ఎంతో రుచిగా ఉండే వడలను … Read more









