Bhindi Masala Curry : ధాబా స్టైల్ బెండకాయ మసాలా కూర.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?
Bhindi Masala Curry : మనం బెండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెండకాయలతో చేసే కూరలు సులభంగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బెండకాయలతో చేసిన కూరలను ఇష్టంగా తింటారు. బెండకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఈ బెండకాయలతో మనం చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో బెండకాయ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. … Read more









