Hair Growth Oil : ఉల్లిపాయలతో చేసే ఈ నూనెను రాస్తుంటే.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!
Hair Growth Oil : మనల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత మనం ఈ సమస్య బారిన పడాల్సి వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల జుట్టు పలుచబడడం, బట్టతల రావడం వంటివి జరుగుతున్నాయి. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల…