Constipation : ఎంతటి తీవ్రమైన మలబద్దకం, గ్యాస్ అయినా సరే.. ఇలా చేస్తే చాలు..!
Constipation : నేటి తరుణంలో జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణసంబంధిత సమస్యలతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వంటి…