Phone Early Morning : ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్‌ను చూస్తున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలిస్తే.. ఇకపై అలా చేయరు..!
Phone Early Morning : ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లవినియోగం రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారు ఈ రోజుల్లో ఉండరటే అది అతిశయోక్తి కాదు. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ ఫోన్ లనే ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా, మూవీస్, గేమ్స్ అంటూ సగానికి పైగా సమయాన్ని సెల్ ఫోన్ లల్లోనే గడిపేస్తున్నారు. చాలా మంది వారివారి రోజును సెల్ ఫోన్ చూడడంతోనే…