Strong Hair : వారానికి ఒకసారి ఇలా చేస్తే చాలు.. జుట్టు బలంగా తయారవుతుంది..!
Strong Hair : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నేటి తరుణంలో అందరూ జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో వయసు పైబడిన తరువాత జుట్టు తెల్లబడేది కానీ ప్రస్తుత కాలంలో యువతలో కూడా జుట్టు తెల్లబడడాన్ని మనం గమనించవచ్చు. అలాగే జుట్టు చిట్లడం, జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు పొడిబారడం, జుట్టు తెలగిపోవడం, చుండ్రు వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిగిన షాంపులను,…