Stuffed Capsicum : స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారీ ఇలా.. ఒక్కసారి రుచి చూశారంటే వదలరు..!
Stuffed Capsicum : మనం క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో కూడా మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో స్టఫ్డ్ క్యాప్సికం ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ ఫ్రైను ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే…