Almonds : చాలా మందికి తెలియదు.. అసలు రోజుకు ఎన్ని బాదంపప్పులను తినాలో తెలుసా..?
Almonds : మన శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే మనం పోషకాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను ఎక్కువగా కలిగి ఉండే ఆహారాల్లో బాదం పప్పు ఒకటి. దీనిలో ఉండే కొన్ని రకాల పోషకాలు మరే ఇతర ఆహారాల్లో కూడా ఉండవు. వీటిని వేళ్లత్తో లెక్కపెట్టి తీసుకున్నప్పటికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజూ బాదం పప్పును తీసుకోవడం వల్ల నీరసం, ఒత్తిడి, బలహీనత, చికాకు వంటి వాటిని…