Village Style Chicken Curry : పల్లెటూరి స్టైల్‌లో కోడికూరను ఇలా చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు.. సూపర్‌గా ఉంటుంది..!
Village Style Chicken Curry : చికెన్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చికెన్ తో ఎక్కువగా మనం కూరను వండుతూ ఉంటాం. చికెన్ కూరను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటాం. ఈ చికెన్ కర్రీని రుచిగా, తేలికగా, విలేజ్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన…