Cumin And Fenugreek Water : దీన్ని రోజూ తాగితే చాలు.. పొట్ట మొత్తం ఇట్టే మంచులా కరిగిపోతుంది..!
Cumin And Fenugreek Water : ప్రస్తుత కాలంలో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది బాధపడుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వంటి వివిధ రకాల కారణాల చేత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది….