Dry Fruit Kova Rolls : స్వీట్ షాపుల్లో ల‌భించే డ్రై ఫ్రూట్ కోవా రోల్స్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Dry Fruit Kova Rolls : మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. డ్రైఫ్రూట్స్ మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వీటిని నేరుగా తిన‌డంతో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. డ్రై ఫ్రూట్స్ తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో డ్రై ఫ్రూట్ కోవా…

Read More

Glass Bowls : ఇలాంటి పాత్ర‌ల్లో చేసిన వంట‌ల‌ను తింటున్నారా.. అయితే అంతులేని విషం మీ శ‌రీరంలో చేరుతున్న‌ట్లే..!

Glass Bowls : మ‌నం వంట‌లు చేయ‌డానికి ర‌క‌ర‌కాల పాత్ర‌లు ఉప‌యోగిస్తూ ఉంటాం. ఏ పాత్ర‌లో వండుకుంటే ఆరోగ్యానికి మంచిది అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అన్నింటి కంటే ఉత్త‌మ‌మైన‌ది మ‌ట్టి పాత్ర‌. అయితే చాలా మందికి వీటి నిర్వ‌హ‌ణ చాలా క‌ష్ట‌మ‌వుతుంది. క‌నుక చాలా మంది మ‌ట్టి పాత్ర‌ల‌ను ఉప‌యోగించ‌రు. ర‌క‌ర‌కాల పాత్ర‌లను మారుస్తూ ఉంటారు. ఈ మ‌ధ్య కాలంలో గాజు పాత్ర‌లో వంట చేసుకుంటే కూడా చాలా మంచిద‌ని వాటిని కూడా వంట‌కు ఉప‌యోగిస్తున్నారు….

Read More

Hotel Style Pesarattu : పెస‌ర‌ట్ల‌ను ఇలా చేస్తే.. హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా వ‌స్తాయి.. ఒక‌టి ఎక్కువే తింటారు..

Hotel Style Pesarattu : మ‌నం పెస‌ర్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెస‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ పెస‌ర్ల‌ను మొలకెత్తించి తీసుకోవ‌డంతో పాటు వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర్ల‌తో ఎక్కువ‌గా చేసే…

Read More

Nela Vemu : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఇంటికి తెచ్చుకోవ‌డం మరిచిపోకండి..

Nela Vemu : మ‌న‌కు ఇంటి చుట్ట‌ప‌క్క‌ల అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మ‌నం పిచ్చి మొక్క‌లుగా భావించి పీకేస్తూ ఉంటాం. వాటిలోని గొప్ప‌త‌నం, వాటి విలువ అవి మ‌న‌కు చేసే మేలు గురించి తెలియ‌క వాటిని మ‌నం పిచ్చి మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్క‌ల్లో నేల వేము మొక్క కూడా ఒక‌టి. దీనిని క‌ర్కాట‌క శృంగి అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చేదు రుచిని క‌లిగి ఉంటుంది. ఈ…

Read More

Bommidayila Pulusu : బొమ్మిడాయిల పులుసును చేయ‌డం ఇలా.. రుచి ఎంతో బాగుంటుంది..

Bommidayila Pulusu : మ‌నం ఆహారంగా చేప‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌న‌కు తెలిసిందే. ప‌చ్చి చేప‌ల‌తో పాటు ఎండ‌చేప‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే ఎండు చేప‌ల్లో బొమ్మిడాయిలు కూడా ఒక‌టి. వీటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బొమ్మిడాయిల‌తో మ‌నం కూర‌లే కాకుండా ఎంతో రుచిగా…

Read More

Dalcha : విందుల్లో వ‌డ్డించే దాల్చాను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Dalcha : కందిప‌ప్పుతో ర‌క‌ర‌కాల ప‌ప్పు వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కందిపప్పుతో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ కందిప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో దాల్చా కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. విందుల్లో ఎక్కువ‌గా ఈ వంట‌కాన్ని వ‌డిస్తూ ఉంటారు. ఈ దాల్చాను సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు…

Read More

Annatto Seeds : ఈ గింజ‌ల‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Annatto Seeds : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది కంప్యూట‌ర్ ల‌కు ఎదురుగా కూర్చొని చేసే ఉద్యోగాల‌ను చేస్తున్నారు. దీంతో చాలా మంది క‌ళ్లకు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కంటి మీద లైట్ల వెలుగు ప‌డే కొద్ది ఫొటో టాక్సిసిటి పెరిగి రెటీనాలో ఉండే మ్యాక్యులా దెబ్బ‌తింటుంది. చూపు మంద‌గించ‌డం, మ‌స‌క‌గా క‌న‌బ‌డ‌డం, కంటి చూపులో మార్పులు రావ‌డం స‌మ‌స్య‌లు చాలా మంది ఎదుర్కొంటున్నారు. కంటి రెటీనాలో ఉండే మ్యాక్యులా అనే భాగం దెబ్బ‌తిన‌కుండా చేయ‌డంలో…

Read More

Egg Fry : కోడిగుడ్ల ఫ్రైని ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..

Egg Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నింటిని క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని మనంద‌రికి తెలుసు. ఈ కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో కోడిగుడ్డు ఫ్రై ఒక‌టి. చాలా మంది ఈ కోడిగుడ్డు ఫ్రైను ఇష్టంగా తింటారు. ఈ కోడిగుడ్డు ఫ్రైలో వెల్లుల్లి కారం వేసి కూడా మ‌నం త‌యారు…

Read More

Mud Pack For Joint Pains : మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య‌కు చక్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

Mud Pack For Joint Pains : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. న‌డివ‌య‌స్కుల్లో కూడా ఈ స‌మ‌స్య‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. మారిన మ‌న జీవ‌న శైలే దీనికి ప్ర‌ధాన కార‌ణం. పోష‌కాహార లోపం, శ‌రీరంలో క్యాల్షియం లోపించ‌డం, అధిక బ‌రువు వంటి వాటిని ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ స‌మ‌స్య త‌లెత్త‌గానే చాలా మంది పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల…

Read More

Wheat Paratha : గోధుమ పిండితో పరోటాల‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటాయి..

Wheat Paratha : గోధుమ పిండితో చ‌పాతీలే కాకుండా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ‌పిండితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. గోధుమ‌పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రోటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సాధార‌ణంగా ప‌రోటాను మైదా పిండితో త‌యారు చేస్తారు. మైదా పిండి ప‌రోటాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. అదే రుచితో…

Read More