Jonna Rotte : జొన్న రొట్టెలు మెత్తగా, మృదువుగా రావాలంటే.. ఇలా చేయాలి..!
Jonna Rotte : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం ఎక్కువయ్యిందనే చెప్పవచ్చు. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, శరీరంలో కోలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, జీర్ణశక్తిని పెంచడంలో జొన్నలు మనకు సహాయపడతాయి. ఈ జొన్నలతో ఎక్కువగా రొట్టెను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టె…