Soup : భోజనానికి 20 నిమిషాల ముందు దీన్ని తాగండి.. అంతులేని ఆరోగ్యం..
Soup : మనలో చాలా మంది సూప్ లను ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలాగే మనకు వివిధ రకాల సూప్ లు కూడా లభ్యమవుతూ ఉంటాయి. గొంతు సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడూ, జలుబుతో ఇబ్బందిపడుతున్నప్పుడు ఇలా వేడి వేడి సూప్ లను తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే కొందరికి భోజనం చేయడానికి ముందు సూప్ లను తాగే అలవాటు ఉంటుంది. ఇలా భోజనానికి ముందు సూప్ తాగడమనేది చాలా మంచి అలవాటు అని నిపుణులు చెబుతున్నారు….