Urine Infection : ఒంట్లో వేడి, మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్.. తగ్గాలంటే ఇలా చేయాలి..!
Urine Infection : మనలో చాలా మంది మూత్రంలో మంట సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మూత్రంలో మంట రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ లు, నీటిని తక్కువగా తాగడం వంటి అనేక కారణాల వల్ల మూత్రంలో మంట సమస్య తలెత్తుతుంది. అలాగే పొత్తి కడుపులో నొప్పి, మూత్రం ఎరుపు రంగులో రావడం, మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి రావడం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వీటి కారణంగా నీరసం, జ్వరం…