Dosakaya Masala Curry : దోసకాయలతో మసాలా కూరను ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా తింటారు..
Dosakaya Masala Curry : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో దోసకాయ ఒకటి. దోసకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మన్ం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దోసకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. దోసకాయలతో చేసే ఎటువంటి కూరైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సులభంగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా చాలా సులభంగా చేసుకోగలిగే అలాగే ఎంతో రుచిగా ఉండే దోసకాయ మసాలా కూరను ఎలా…