Bagara Baingan : ఫంక్షన్లలో చేసే బగారా బైంగన్ కూరను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..
Bagara Baingan : బగారా బైంగన్.. గుత్తి వంకాయలతో చేసే ఈ కూర ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బగారా అన్నంతో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటారు. విందుల్లో ఎక్కువగా ఈ కూరను వడ్డిస్తూ ఉంటారు. ఈ బగారా బైంగన్ కూరను మనం చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బగారా బైంగన్ కూరను…