Coconut Oil For Diabetes : కొబ్బరినూనెతో ఇలా చేస్తే.. షుగర్ అన్న సమస్య ఉండదు..!
Coconut Oil For Diabetes : అన్నం మనకు ఎంతో కాలంగా ప్రధాన ఆహారంగా వస్తూ ఉంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అన్నాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు.చౌకగా బియ్యం లభించడంతో పాటు ఏ కూరతోనైనా కలుపుకుని తినగలిగే సౌలభ్యం ఉండడంతో అన్నాన్నే మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నం తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. తెల్లగా పాలిష్ పట్టిన బియ్యాన్ని వండుకుని…