Chicken Ghee Roast : చూడగానే నోరూరించే చికెన్ ఘీ రోస్ట్.. తయారీ ఇలా..!
Chicken Ghee Roast : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. చికెన్ తో చేసిన వంటకాలను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. చికెన్ వంటకాలను తినడం వల్ల రుచితో పాటు మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలను కూడా పొందవచ్చు. రెస్టారెంట్ లలో మనకు ఎక్కువగా లభించే చికెన్ వంటకాల్లో చికెన్ ఘీ రోస్ట్ ఒకటి. ఈ వంటకాన్ని…