Waist Fat : రాత్రి పూట దీన్ని రోజూ ఒక్క గ్లాస్ తాగండి.. మీ నడుము చుట్టూ ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
Waist Fat : అధిక బరువుతో బాధపడే వారు నేటి తరుణంలో అధికమవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన జీవనవిధానం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, చక్కటి జీవన విధానాన్ని పాటించకపోవడం వల్ల అధిక బరువు బారిన పడుతున్నారు. అధిక బరువు కారణంగా షుగర్, గుండెపోటు, రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలను … Read more