Aloe Vera For Long Hair : క‌ల‌బంద‌లో ఇది క‌లిపి రాస్తే.. కేవ‌లం 10 రోజుల్లోనే మీ జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెరుగుతుంది..!

Aloe Vera For Long Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టు అందంగా ఉండ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు. ఎంతో ఖ‌రీదైన నూనెల‌ను, షాంపుల‌ను, కండిష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. కానీ స‌హ‌జ సిద్ద‌మైన చిట్కాల‌ను వాడితేనే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టును బ‌లంగా, పొడ‌వుగా పెంచే ఒక ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి మ‌న‌కు ముఖ్యంగా … Read more

Died Person Items : చ‌నిపోయిన వారి వ‌స్తువుల‌ను ఏం చేయాలి..? ఉంచాలా..? ప‌డేయాలా..?

Died Person Items : పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు మ‌ర‌ణించ‌క తప్ప‌దు. జ‌న‌న‌, మ‌ర‌ణాలు అనేవి మ‌న చేతిలో ఉండేవి కావు. మ‌న కుటుంబ సభ్య‌లు, బంధువులు, స‌న్నిహితులు మ‌ర‌ణిస్తే మ‌నం ప‌డే బాధ‌ అంతా ఇంతా కాదు. ఆ బాధ అనుభ‌వించే వారికే తెలుస్తుంది. అలాగే వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌రువాత వారు వాడిన వ‌స్తువుల‌ను ఏం చేయాలి… వాటిని ఇత‌రులు వాడ‌వ‌చ్చు… ఎవ‌రికైనా ఇవ‌వ్వ‌చ్చా.. ఇలా అనేక సందేహాలు వ‌స్తూ ఉంటాయి. అలాగే ఎవ‌రైనా మంచం … Read more

Majjiga Charu : మ‌జ్జిగ చారును చేసేందుకు పెద్ద‌గా టైం ప‌ట్ట‌దు.. 5 నిమిషాల్లో ఇలా చేసెయొచ్చు..!

Majjiga Charu : మ‌జ్జిగ.. పెరుగును చిలికి త‌యారు చేసే ఈ మ‌జ్జిగ గురించి మ‌నందరికి తెలిసిందే. మజ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. మ‌న శ‌రీరానికి ఎంతో మేలు ఈ మ‌జ్జిగ‌తో మ‌నం రుచిగా మ‌జ్జిగ చారు ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌జ్జిగ చారు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పెరుగు – ఒక క‌ప్పు, చిన్న‌గా … Read more

Teeth Pain : పిప్పి ప‌న్ను, దంతాల నొప్పి స‌మ‌స్య‌ల‌కు అద్బుత‌మైన ప‌రిష్కారం.. ఇలా చేయాలి..!

Teeth Pain : మ‌న‌ల్ని వేధించే దంత సంబంధిత స‌మ‌స్య‌ల్లో పిప్పి ప‌న్ను స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ సమ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారి సంఖ్య నేటి త‌రుణంలో పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. పెద్ద వాళ్ల‌తో పోల్చుకుంటే చిన్న పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి అంతా ఇంతా కాదు. మ‌నం తిన్న ఆహార ప‌దార్థాలు పిప్పి ప‌న్నులో ఇరుక్కుపోయి మ‌రింత నొప్పిని, ఇబ్బందిని క‌లిగిస్తూ ఉంటాయి. పిప్పి ప‌న్ను … Read more

Instant Vada : పిండి రుబ్బే ప‌నిలేకుండా.. ప‌ప్పు నాన‌బెట్ట‌కుండా.. అప్ప‌టిక‌ప్పుడు వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. రుచిగా ఉంటాయి..!

Instant Vada : ఉద‌యం అల్పాహారంలో భాగంగా మ‌నం వ‌డ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మిన‌ప‌ప్పుతో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. పిండి రుబ్బే ప‌ని లేకుండా కూడా మ‌నం వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌ప‌ప్పుతో ప‌ని లేకుండా రుచిగా వ‌డ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ర‌వ్వ వ‌డలు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం తరుగు … Read more

Roasted Custard Apple : సీతాఫ‌లాల‌ను ఎలా కాల్చాలో తెలుసా..? ఇలా కాల్చుకుని తింటే రుచి అదిరిపోతుంది..!

Roasted Custard Apple : చ‌లికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్ల‌ల్లో సీతాఫ‌లం ఒక‌టి. ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సీతాఫ‌లం మ‌ధుర‌మైన రుచిని క‌లిగి ఉంటుంది. కాలానుగుణంగా ల‌భించే ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం సంవ‌త్స‌ర‌మంతా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను … Read more

Money Plant Tips : మ‌నీ ప్లాంట్ ఉన్న‌ప్ప‌టికీ డ‌బ్బుకు స‌మ‌స్య‌గా ఉందా.. అయితే ఇలా చేస్తే.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..

Money Plant Tips : అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని చాలా మంది ఇంట్లో మ‌నీ ప్లాంట్ చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఈ చెట్టును పెంచుకున్న‌ప్ప‌టికి కొంద‌రికి క‌లిసి రాదు. నిజానికి ధ‌నం వ‌స్తుందా రాదా అన్న విష‌యాన్ని మ‌నీప్లాంట్ మ‌న‌కు తెలియ‌జేస్తుంది. మ‌నం పెంచుకునే మ‌నీప్లాంట్ రోజురోజుకు చ‌క్క‌గా పెరుగుతూ చిగుర్లు వేస్తూ ఆకులు పెద్ద‌గా అవుతూ మంచిగా ఎగ‌బాకుతూ ఉంటే క‌నుక ధ‌నం ఏదో ఒక రూపంలో ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అర్థం. అలాకాకుండా మ‌నం ఎంత … Read more

Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత‌.. వీటిని తీసుకోకండి.. ఎందుకో తెలుసా..?

Boiled Eggs : త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒక‌టి. కోడిగుడ్ల‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు ఇత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే దానిలోని పోష‌కాల‌ను మ‌నం పూర్తి స్థాయిలో పొంద‌వ‌చ్చు. కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఉడికించిన కోడిగుడ్ల‌ను తిన్నా త‌రువాత లేదా వాటితో పాటు మ‌నం కొన్ని … Read more

Kurkure Recipe : బ‌య‌ట షాపుల్లో కొన‌కుండా కుర్ కురేల‌ను ఇంట్లోనే ఇలా త‌యారు చేయండి..!

Kurkure Recipe : చిన్న పిల్ల‌లు ఇంట్లో ఉంటే.. క్ష‌ణ క్ష‌ణానికి ఏదో ఒక‌టి అడుగుతూనే ఉంటారు. వారికి వంట‌లు చేసి పెట్ట‌డం మాతృమూర్తుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారుతుంది. అయిన‌ప్ప‌టికీ వారు అడిగింది అడిగిన‌ట్లు చేస్తూనే ఉంటారు. అయితే బ‌య‌ట షాపుల్లో ల‌భించే చిప్స్‌, కుర్ కురే లాంటివి కూడా కావాల‌ని పిల్ల‌లు అడుగుతుంటారు. కానీ బ‌య‌ట ల‌భించేవి తింటే ఆరోగ్యం పాడవుతుంది. క‌నుక ఇంట్లోనే వీటిని త‌యారు చేసి పిల్ల‌ల‌కు ఇవ్వ‌వ‌చ్చు. ఇక పిల్ల‌లు … Read more

Bendakayalu : బెండ‌కాయ‌ల‌ను తిన్న త‌రువాత వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Bendakayalu : మ‌న అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో బెండ‌కాయ ఒక‌టి. బెండ‌కాయ‌ను పోష‌కాల గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. దీనిని తిన‌డం వల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. బెండ‌కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. పులుసు కంటే కూడా బెండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌తో వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి దీనిని ఆహారంగా తీసుకున్న … Read more